Tuesday, 3 November 2026

February 2013

జాతీయం

మరికొందరి నేతలతో భేటీ కానున్నా సీఎం

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రెండో రోజు కూడా పలువురు నేతలతో భేటీ కానున్నారు. నిన్న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీనియర్‌ నేతలు ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌లతోపాటు…

సీమాంధ్ర

సబ్‌ రిజిస్ట్రార్‌ గుండెపోటుతో మృతి

మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌రిస్ట్రార్‌ రమాదేవి (50) గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందిరు. 15 రోజుల క్రితం తంబాలపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి బదిలీపై ఆమె ఇక్కడి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. పలువురు…

హైదరాబాద్

భారీగా ఆర్నమెంటల్‌ ఫిష్‌ స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 1.5 లక్షల విలువైన ఆర్నమెంటల్‌ ఫిష్‌, రూ. 3.70 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్‌ నుంచి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద వీటిని స్వధీనం…

హైదరాబాద్

ఈ నెల 6 నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

జనంసాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు నిబంధనల ప్రకారం జరిగేలా గట్టి చర్యలు తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామశంకర్‌ నాయక్‌ వెల్లడించారు. ఆయన సోమవారం బోర్డు…

జాతీయం

నేటి నుంచి ఢిల్లీ అత్యాచారం కేసు విచారణ

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నేటి నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభంకానుంది. ఈ ఘటనలో ఐదుగురి నిందితుల విచారణతోపాటు సాక్షాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. బాధితురాలి స్నేహితుడుతోపాటు పలువురి…

జాతీయం

నష్టాలతో ప్రారంభంమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 24 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

కరీంనగర్

డీఈ మృతదేహం లభ్యం

కరీంనగర్‌ : నిన్న అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఎస్పీ డీఈ విజయ్‌కుమార్‌ మృతదేహం బీబీఎం కాలువలో లభ్యమైంది. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని ఎన్‌ఆర్‌ఎన్‌పీ బీబీఎం కాల్వలో ఈ ఉదయం ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు మృతదేహాన్ని నిన్న…

జాతీయం

అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు కూడా పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు హోమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంలతో సీఎం సమావేశమవుతున్నారు.…

వార్తలు

సహకార ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఒకరి మృతి

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో సహకార ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక మనస్తాపానికి గురై గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పలివెల గ్రామానికి చెందిన గుర్రం భాస్కర్‌రావు(50) స్థానికి సహకార సంఘానికి డైరెక్టర్‌గా తెదేపా మద్దతుదారునిగా…

Featured News

ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీచేయం

స్వామిగౌడ్‌కు మద్దతు : కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే స్వామిగౌడ్‌పై పోటీ పెట్టరాదని నిర్ణ యించామని…