Tuesday, 3 November 2026

February 2013

హైదరాబాద్

ఆధార్‌ గడువు మరో మూడు నెలల పెంచాలి

హైదరాబాద్‌ : ఆధార్‌కార్డు గడువు మరో మూడు నెలలు పెంచాలని కేంద్రామంత్రి వయలార్‌రవికి లేఖరాసినట్లు రాష్ట్ర కార్మికశాఖామంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో పొదుపు సంఘాల మహిళలతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇండ్లలో పనిచేసే వారికి రాష్ట్రీయ…

వార్తలు

టిబెటన్ల ఆధాత్మిక గురువు దలైలామా పర్యటన రద్దు

అలహాబాద్‌: మహాకుంభమేళాలో టిబెటన్ల ఆధాత్మక గురువు దలైలామా పర్యటన రద్దయింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటన రద్దయినట్టు విశ్వహిందూపరిషత్‌ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఆదివారం నుంచి దలైలామా కుంభమేళాలో పర్యటించాల్సివుండగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంనుంచి భద్రతా ఏర్పాట్లపై ఎటువంటి…

హైదరాబాద్

హైదరాబాద్‌లో విదేశీ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలో భారీ మొత్తంలో తరలిస్తున్న విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీనీ తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

సీమాంధ్ర

తెలంగాణ కోసం పదవుల త్యాగానికి సిద్దం : పొన్నం ప్రభాకర్‌

కృష్ణా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ పదవులపైనా త్యజించడానికి సిద్దమని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాము సీమాంధ్రులకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు తాము వ్యతిరేకమని ఆయన…

హైదరాబాద్

సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి సంఘాల కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని  56 వేల ప్రాదేశిక నియోజకవర్గాల్లో 11 వేల సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. వీటితో పాటు 343 డిస్టిబ్యూటరీ కమిటీలు, 61 మథ్యతరహా ప్రాజెక్ట…

హైదరాబాద్

‘ గ్రీన్‌ ఫీల్డ్స్‌ ‘ అంశంతో నా తండ్రికి సంబంధం లేదు :శంకర్రావు కుమార్తె సుస్మిత

హైదరాబాద్‌: గ్రీన్‌ఫీల్డ్స్‌ భూముల అంశంలో తన తండ్రి శంకర్రావుకు ఎలాంటి సంబంధం లేదని శంకర్రావు కుమార్తె సుస్మిత అన్నారు. తన తండ్రిని అరెస్టు చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీనిపై సీబీఐ చేత…

హైదరాబాద్

శంకార్రావును పరామర్శించిన కవిత

హైదరాబాద్‌: నగరంలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డీజీపీ శంకర్రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుంది

– పురందేశ్వరి హైదరాబాద్‌ : అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుందని కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. నగరంలో లయన్స క్లబ్‌ ఏర్పాటు చేసిన అఖిల భారతీయ లయన్స్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో పాల్గొన& ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గుర్తింపు లభించడం…

అంతర్జాతీయం

కూలిన చిన్న విమానం

కారకన్‌: దక్షిణ అమెరికాలోని వెనిజులా తీరంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.

వార్తలు

రూ. 2.1 కోట్లు పలికిన పాంటింగ్‌

చెన్నై : ఐపీఎల్‌ -6 సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా మాజీ కెఫ్టెన్‌ రికీ పాంటింగ్‌ను రూ. 2.1 కోట్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్‌ జట్టు దక్కించుకుంది. 101 మంది ఆటగాళ్ల కొనుగోలు కోసం…