ఢిల్లీ అత్యాచారం కేసులో మంగళవారం నుంచి విచారణ
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మంగళవారం నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. ఇందులో భాగంగా సాక్షాల నమోదును చేపట్టనున్నారు. ఈ ఘటనలో ఐదుగురి నిందితులపై కోర్టు నిన్న అభియోగాలను నమోదు చేపట్టనున్నారు.…
