Tuesday, 3 November 2026

February 2013

సీమాంధ్ర

వైకాపా నేతల డబ్బుల పంపిణీ

పులివెందుల : కడప జిల్లా పులివెందుల సహకార సంఘం ఎన్నికల కేంద్రం వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్న వైకాపా నేతలను కాంగ్రెస్‌ కార్యకార్తలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి…

కరీంనగర్

‘ఖని’లో అగ్ని ప్రమాదం

గోదావరిఖని : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలోని లక్ష్మీనగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇన్వర్టర్‌ బ్యాటరీలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కంప్యూటర్లకు అంటుకున్నాయి. బ్యాంక్‌ లోంచి పొగలు రావడాన్ని గమనించి స్థానికులు…

Featured News

తెలంగాణ ఉద్యమం ఉధృతం

23, 24న కర్నూల్‌, మార్చి 2న విజయవాడ హైవే తొవ్వలు దిగ్బంధం మార్చిలో చలో అసెంబ్లీ మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన యాత్రలు తెలంగాణ సాధించే వరకూ నిరంతర పోరు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): తెలంగాణ…

Featured News

గవర్నర్‌తో అడ్వకేట్‌ జనరల్‌ భేటీ స.హ.కమిషనర్ల నియామకంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఆదివారంనాడు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కలిశారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం, తొలగింపు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించి గవర్నర్‌కు…

Featured News

లైంగిక హింస ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి3 (జనంసాక్షి) : లైంగిక హింస ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జి ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా నిత్యం మహిళలపై పలు రకాల అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో మహిళలు లైంగిక పరమైన వేధింపులను…

Featured News

మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి ఇకలేరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (పిఇఎంఎస్‌): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు సరోజనీ పుల్లారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సరోజని పుల్లారెడ్డి.. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో మునిసిపల్‌ శాఖతో పాటు పలు శాఖలను…

Cover Story

కిరణ్‌కు అమ్మ పిలుపు

తెలంగాణపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ప్రకటనవైపే సోనియా మొగ్గు ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : తెలంగాణపై తేల్చేయాలనే దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. సమస్యను…

తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాం

తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరమ్‌ హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో మహిళా అధ్యాపకుల పాత్రను పెంపొందించడానికి తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరమ్‌ సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌ నారాయణగూడలో జరిగింది. ఈనెల 24న నగరంలో…

హైదరాబాద్

‘ఛలో అసెంబ్లీ’ : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌ : మార్చి నెలలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం తెలిపారు. వచ్చేనెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలోనే ఈ కార్యక్రమం వుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమ…