Thursday, 5 November 2026

March 2013

జాతీయం

తీహార్‌ జైలు అధికారల నుంచి నివేదిక కోరిన హోంశాఖ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యపై కేంద్ర హోంశాఖ తీహార్‌ జైలు అధికారులను నివేదిక కోరింది. తీహార్‌ జైల్లోని 3వ నెంబర్‌ బ్యారాక్‌లో ఈ తెల్లవారుజామున 5…

హైదరాబాద్

2013-14 వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలపై అఖిలపక్ష రైతు సంఘాల సదస్సు

హైదరాబాద్‌ : 2013-14 వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలపై అఖిలపక్ష రైతు సంఘాల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి, రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులపై నేతలు చర్చిస్తున్నారు.

జిల్లా వార్తలు

వార్డులో ఆర్డీవో పర్యటన

బోధన్‌ పట్టణం : మున్సిపాలిటీ వార్డుల్లో ఆర్టీవో మోహన్‌రెడ్డి పర్యటించారు. రాకసిపేట ప్రాంతంలోని 11,12 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన వెంటన కమిషన్‌ ప్రకాశ్‌రావు ఉన్నారు.

హైదరాబాద్

నేడు తెరాస శాసన సభాపక్షం భేటీ

హైదరాబాద్‌ : తెరాస శాసనసభా పక్షం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌ భేటీ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు. అవిశ్వాస తీర్మానంపై నేతలు చర్చించనున్నారు.

జాతీయం

నేడు మారిషన్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ : మారిషన్‌ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన సోమవారం మారిషన్‌ వెళుతున్నారు. ఈ సందర్భంగా మారిషన్‌ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్‌ పుర్యాగ్‌తో రాష్ట్రపతి ద్వైపాక్షిక…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోరని తామరపల్లి కూడలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా విజయనగరం నుంచి ఎన్‌కోట పుణ్యగిరికి ద్విచక్రవాహనం పై వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న…

సీమాంధ్ర

భానుడి కిరణాలు భక్తులకు కనువిందు

శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భానుడి కిరణాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ ఉదయం ఆదిత్యుని లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్టును స్పృశించిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో…

జాతీయం

ఢిల్లీ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య

న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్‌ జైల్లో ఈ ఉదయం 5 గంటలకు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. నిందితుడు జైల్‌ నెంబర్‌ 3లో…

వార్తలు

రైతు దారుణ హత్య

చిత్తురు :చంద్రగిరి మండలం రంగంపేటలో వెంకటాద్రిరెడ్డి అనే రైతు దారుణ హత్యకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి దాటిర తర్వాత అతన్ని ప్రత్యర్ధులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Featured News

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఆరో అభ్యర్థిని నేడు ప్రకటిస్తాం : బొత్స హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం సాయంత్రం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్‌…