Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

మద్యం వ్యాపారి పాండుగౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌ : మద్యం వ్యాపారి బజారు పాండుగౌడ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని విజయపురి కాలనీలోని ఆయన నివాసంలో అధికారులు పాండుగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాండు నివాసం నుంచి 240 మద్యం కాటన్స్‌, 35 లీటర్ల మద్యంను…

వార్తలు

భీమిలీ తీరంలో అనుమానాస్పద వ్యక్తి కలకలం

విశాఖపట్నం : భీమిలీ సముద్ర తీరంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అతన్ని నేవీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విశాఖపట్నంలో ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత…

ఖమ్మం

మన్నేరువాగులో మనిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి జాగరణ చేసి మున్నేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా ఉండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతోనే…

జాతీయం

కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్న రాంసింగ్‌

-జైలు అధికారులు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ సామూహిక అత్యాచార కేసు కీలక నిందితుడు రాంసింగ్‌ గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడని జైలు అధికారులు చెప్పారు. నిన్న రాత్రి భోజనం చేయలేదని చెప్పారు. రాంసింగ్‌…

వార్తలు

బహిరంగంగా ఉరితీయాలని కోరుకున్నాం : బాధితురాలి కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యకు పాల్పడటంపై బాధితురాలి కుటుంబసభ్యులు స్పందించారు. ఈ కేసులో ఎలాగైనా ఉరిశిక్ష ఖాయమని నిందితునికి తెలుసని, అయితే నిందితుడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడం…

హైదరాబాద్

నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ : శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ నేటితో ముగియనుంది. అసెంబ్లీలో సంఖ్యాబలానికి తగ్గట్టుగా అధికార కాంగ్రెస్‌ సహా ప్రధాన ప్రతిపక్షం తెదేపా అభ్యర్థులను ఇప్పటికే మధ్యహం ఒంటిగంటకు నామినేషన్‌…

వార్తలు

మావోయిస్టు దళ సభ్యుడి అరెస్టు

విశాఖ : మావోయిస్టు పార్టీ గాలికొండ దళ సభ్యుడు సుబ్బారావును విశాఖ జీకే వీధి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇతను పలు కేసుల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

వార్తలు

కోడుకును హత్య చేసిన తండ్రి

అనంతపురం : ధర్మవరం పట్టణ నడిబొడ్డున నిన్న రాత్రి ఇనుము వ్యాపారి దత్తాత్రేయ (30) దారుణ హత్యకు సంబంధించి అతని తండ్రితో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలాసంగా తిరుగుతూ డబ్బులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాడని తండ్రే…

వార్తలు

రాజవొమ్మంగిలో రోవ్‌ వే.. కూలి పలువురికి తీవ్రగాయాలు

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర వద్ద మడేరు వాగుపై రోవ్‌వే కూలి 50 అడుగుల కింద ఉన్న కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ఉపాధిహామీ కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి…

హైదరాబాద్

రాంసింగ్‌ ఆత్మహత్యపై విచారణకు ఆదేశం

న్యూడిల్లీ : దేశరాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నా ఘటనపై తీహార్‌ జైలు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉండే తీహార్‌ జైల్లో ఈ ఘటన…