Tuesday, 3 November 2026

March 2013

హైదరాబాద్

విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తాం :

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్ర ఇంధనశాఖాదికారి ఏఎన్‌ భక్షి అన్నారు. విద్యుత్‌ సౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం అధికంగా ఉందన్నారు. వర్షాలు…

ఆదిలాబాద్

బాసరలో ఆర్థిత నేవా టిక్కెట్ల ధరల పెంపు

ఆదిలాబాద్‌ : బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ఆర్జితసేవా టిక్కెట్ల ధరల వివరాలు: ప్రత్యేక అక్షరభ్యాసం టికెట్‌ ధర రూ. 500 నుంచి రూ. 1000కి పెంపు సాధారణ అక్షరభ్యాసం…

ఆదిలాబాద్

యువకుడి దారుణహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని మాటేగాం చెరువులో శుక్రవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని హంపోలి గ్రామానికి చెందిన తమ్ముల  చిన్నన్న(30) ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయిలో మోది హత్యచేశారు. రూలర్‌ సీఐ సీతరాములు…

ఆదిలాబాద్

భాజపా నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి

నిర్మల్‌: గృహనిర్మాణ అనుమతుల పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని భాజపా నాయకులు ముట్టడించారు. నిర్మాణ అనుమతులపై 14 శాతం పన్నుల పెంచటంతో నిర్మాణదారులపై భారం పడుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించలేని…

జిల్లా వార్తలు

అత్యాచారయత్నం చేసిన వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్‌ : తన భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఓ భర్త దారుణంగా హతమార్చాడు. నిజామాబాద్‌ గ్రామీణ ప్రాంతం నర్సింగ్‌పల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం వస్తువుల అమ్ముకోవడానికి గ్రామంలోని ప్రవేశించిన ఓ వ్యక్తి ఒంటరిగా…

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద తెదేపా మౌన దీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై తెదేపా పోరును ఉదృతం చేసింది. తెదేపా నేతల దీక్షను నిన్న అర్ధరాత్రి భగ్నం చేయడంతో ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేతృత్వంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ శ్రేణులు ఈరోజు ఇందిరా పార్కు…

జిల్లా వార్తలు

నర్సింగ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని సిరికొండ మండలం నర్సింగ్‌పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

ఆధార్‌ అనుసంధానంతో నగదు బదిలీకి సీఎం శ్రీకారం

చిత్తూరు: ఆధార్‌ అనుసంధానంతో తపాల ద్వారా సామాజిక భద్రత ఫించన్లు , ఉపాధిహామి పథక చెల్లింపుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌ మార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మాట్లాడారు.…

అంతర్జాతీయం

కోమా నుంచి బయటపడ్డ జెస్పీ రైడర్‌

వెల్లింగ్‌ టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జెస్సీ రైడర్‌ కోమా నుంచి బయటపడ్డాడు. వెంటిలేటర్‌పై నుంచి అతడిని ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం జెస్సీ రైడర్‌ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన ఘటనను అతను…

వార్తలు

మడోనా ఆస్తులు రూ.5,428 కోట్లు

లాస్‌ ఏంజెలిస్‌ : ప్రముఖ పాప్‌ గాయని మడోనా (54) అరుదైన ఘనత సాధించారు. వంద కోట్ల డాలర్లు (రూ.5,428 కోట్లు) సంపాదించిన తొలి పాప్‌ గాయనిగా రికార్డు సృష్టించారు. గత ఏడాది ‘ఎండీఎన్‌ఏ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన…