Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్టోపన్‌ తనిఖీలు

హైదరాబాద్‌: నగరంలో ఉగ్రవాద దాడులు జరగవచ్చనే కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోరని ప్రధాన ప్రాంతాల్లో ఆక్టోపన్‌ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్టోపన్‌ పోలీసు బృందం తనిఖీలు చేపట్టింది.

జాతీయం

గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు ప్రారంభం

ఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలిజనార్థన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. గాలి జనార్థన్‌రెడ్డికి చెందిన రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ వాదనలు వినిపించనుంది. గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోరుతూ…

జిల్లా వార్తలు

120 గ్రామాలకు నిలిచిపోయిన మంచినీరు సరఫరా

మహబూబ్‌నగర్‌ : రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఆకస్మిక సమ్మెతో 120 గ్రామాలకు మంచినీటి  సరఫరా నిలిచిపోయింది. తమకు రావలసిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వారు సమ్మెకు దిగారు.

హైదరాబాద్

పోలీసుల తనిఖీల్లో రూ. 6 లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌: కారులో తరలిస్తున్న రూ. 6 లక్షల నగదును కుషాయిగూడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా నగదును తరలిస్తున్నట్లు గుర్తించి స్వాథీనం చేసుకున్నారు.

హైదరాబాద్

బగిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు సమావేశం

హైదరాబాద్‌: గిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు ఈరోజు లేక్‌వ్యూ అతిధిగృహంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిరిజనుల ఉపప్రణాళిక అమలుపై చర్చించనున్నట్లు సమాచారం.

కరీంనగర్

ఇంటర్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కోరుట్ల: కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఇంటర్‌ విద్యార్థిని ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే ఆ విద్యార్థిని పరీక్షకు హాజరైంది.

కరీంనగర్

ఇంటర్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కోరుట్ల : కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఇంటర్‌ విద్యార్థినిపై ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే ఆ విద్యార్థిని పరీక్షకు హాజరైంది.

సీమాంధ్ర

బ్యాంకు దోపిడీకి విఫలయత్నం

గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగిలో గ్రామీణ వికాస బ్యాంకులో దుండగులు బుధవారం అర్థరాత్రి చోరీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగులగొట్టి దోపిడీకి యత్నించారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన అధికారులు విషయం గ్రహించి పోలీసులకు…

కరీంనగర్

మూడిళ్లలో చోరీ

ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో ఎస్టీ కాలనీలోని మూడు ఇళ్లల్లో బుధవారం అర్థరాత్రి దొంగతనాలు జరిగాయి. మేకల కొమరయ్య అనే వ్యక్తి ఇంట్లో రెండున్నర తులాల బంగారం ఆభరణాల రూ.15 వేల నగదు, రాఘవ అనే వ్యక్తి ఇంట్లో 15…

సీమాంధ్ర

విశాఖ జిల్లాలో విజృంభించిన అతిసారం : రెండ్రోజుల్లో ముగ్గురి మృతి

హుకుంపేట : విశాఖ జిల్లా హుకుంపేట మండలం అల్లంపుట్‌ గ్రామంలో అతిసారం విజృంభిస్తోంది. గడచిన రెండు రోజుల్లో అతిసారంతో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందారు.  మరో 16 మంది తీవ్ర స్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…