Wednesday, 4 November 2026

March 2013

జాతీయం

ఏరోమాట్రిక్స్‌ మాజీ సభ్యుడిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు మాజీ అధికారులను విచారిస్తోంది. దీనిలో భాగంగా ఏరోమాట్రిక్స్‌ బోర్డు మాజీ సభ్యుడు గౌతమ్‌ ఖైతాన్‌ను ఈరోజు సీబీఐ ప్రశ్నించింది.

హైదరాబాద్

ఐఏఎన్‌ అధికారుల బదిలీకి ప్రభుత్వ కసరత్తు?

హైదరాబాద్‌: ఐఏఎన్‌ అధికారుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఏడెనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

జిల్లా వార్తలు

స్కార్పియో బోల్తా… నలుగురి మృతి

కట్టంగూర్‌ : నల్గోండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరోకరిని సమీపంలోని ఆస్పత్రికి…

జాతీయం

రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు

న్యూఢిల్లీ  : రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్యయించింది. ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రతాప్‌గఢ్‌లో జరిగిన డీఎస్పీ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.…

సీమాంధ్ర

కడప కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

కడప : సమస్యల పరిష్కారం కోరుతూ కడప జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లు కొందరు కలెక్టరేట్‌లోకి చొచుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఓ మహిళ స్పృహ…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ కార్మికుల రిలే దీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారం కోరుతూ జీహెచ్‌ఎంసీ కార్మికులు చేపట్టిన 108 రోజుల రిలే దీక్షలను తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి శాసనసభను…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 29,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 28,600, వెండి కిలో రూ. 55,300గా ఉంది.

వార్తలు

తైవాన్‌లో భూకంపం

తైపీ : తైవాన్‌ రాజధాని తైపీలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.6గా నమోదైంది. భూకంపం ధాటికి స్థానికులు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.

కరీంనగర్

భాజపాతోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం: గుజ్జుల రామకృష్ణారెడ్డి

జమ్మికుంట గ్రామీణం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాజపాతోనే సాధ్యమని రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామంలో ఈ రోజు ఆయన పార్టీ పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌,…

కరీంనగర్

ఇంటర్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కోరుట్ల: కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఇంటర్‌ ఇంటర్‌ విద్యార్థిని ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే ఆ విద్యార్థిని పరీక్షకు హాజరైంది.