Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

భువనగిరి: పట్టణంలోని బైపాస్‌రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. కారు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న ప్రయాణీకుడు మృతిచెందాడు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి

చేగుంట: మండలంలోని భీమరావుపల్లిలో శనివారం చెట్టు పై నుంచి కింద పడి శంకర్‌(45) అనే వ్యక్తి మృతి చెందాడు. చింతపండు తెంపుతూ చెట్టుపై నుంచి ప్రమాద వశాత్తూ కాలుజారి కింద పడటంతో శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చేగుంట…

జిల్లా వార్తలు

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

దోమ: రాకొండ గ్రామానికి చెందిన శ్రీశైలు (19)అనే యువతి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీశైలు పరిగిలోని పల్లవి కళాశాలలో బీఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి కృష్ణయ్య ఏడాది కాలంగా పెళ్లి చేసుకుంటానని…

జిల్లా వార్తలు

విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడి

సిరికొండ: మండలంలోని పొన్నాజిపేట్‌ గ్రామంలో రైతులు విద్యుత్‌కోతలను నిరసిస్తూ 33/11 కెవిఏ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని  ముట్టడించారు. గత నాలుగైదు రోజులుగా వ్యవసాయానికి త్రీ ఫెజ్‌ విద్యుత్తును మూడు. నాలుగు గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. 2ఫేజ్‌ విద్యుత్తు కోతలను…

జిల్లా వార్తలు

పురుగుల మందు తాగి ఒకరి మృతి

నాగిరెడ్డిపేట: మండలంలోని జప్తి జాంకంపల్లి గ్రామ శివారులో మజిదేవుని గడ్డ తండాకు చెందిన రమావత్‌ గోప్యా (26) శనివారం ఉదయం పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

సీమాంధ్ర

ఉత్తరప్రదేశ్‌లో నదిలో పడిన జీపు.. 11 మంది మృతి

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ప్రయాణీకులతో వెళ్తుఉన్న జీపు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. సాయినదిలోకి జీపు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద మృతుల కుటంబీకులకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ రూ. 2 లక్షల…

జిల్లా వార్తలు

రెండు మిద్దె ఇళ్లు దగ్థం

నాగిరెడ్డిపేట: మండలంలోని జలాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన చేవెళ్ల కిష్టాగౌడ్‌, చెవెళ్ల శంకర్‌ గౌడ్‌లకు చెందిన మిద్దె ఇళ్ల శనివారం తెల్లవారు జామున విద్యుదాఘాతంతో దగ్థమయ్యాయి. ప్రమాదంలో బియ్యం, ఎరువుల బస్తాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.30వేల…

హైదరాబాద్

ఆస్ట్రేలియా స్కోరు 237/9

హైదరాబాద్‌: భారత్‌తో ఆడుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా 237 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొమ్మిది వికెట్లకు ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి డిక్లేర్‌ ప్రకటించింది. భారత  బౌలర్లు భువనేశ్వర్‌కుమార్‌, జడేజా…

హైదరాబాద్

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో క్లార్క్‌ (91) క్లీన్‌ బౌల్డయ్యాడు.

హైదరాబాద్

పోలవరం టెండర్లలోనూ భారీ కుంభకోణం : దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల భారీ కుంభకోణం ఉందని మండలి ప్రతిపక్ష నేతదాడి వీరభద్రరావు ఆరోపించారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఈ అంశంపై ఉభయ సభల్లోను చర్చించి నిర్ణయం తీసుకునే వరకు ఖరారు. చేయరాదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌…