Tuesday, 3 November 2026

March 2013

జాతీయం

నేటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యలన

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు జిల్లూర్‌ రహ్మాన్‌, ప్రధాని షేక్‌ హసీనా, విపక్షనేత…

జాతీయం

దూరదర్శన్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఢిల్లీలోని మండిహౌస్‌ ప్రాంతంలోని దూరదర్శన్‌ కార్యాలయంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఐదో  అంతస్తులో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. 22 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి…

హైదరాబాద్

6నుంచి క్రీడా వేడుకలు

హైదరాబాద్‌: కస్తూరిబాగాంథీ బాలికా విద్యాలయాల (కె.జి.బి.వి.వి) రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 6 నుంచి  8 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థినులు పాల్గొంటారని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌…

కరీంనగర్

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌: మానకొండూరు మండలం చేజర్లలోని పత్తిమిల్లులో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 450 క్వింటాళ్ల పత్తి దగ్థమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

వార్తలు

పోస్కో ప్రాంతంలో బాంబు పేలుడు.. నలుగురి మృతి

భువనేశ్వర్‌ :ఒడిశాలో పోస్కో పరిశ్రమ నిర్మించ తల పెట్టిన జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా దింకియా మండలంలోని పటనా గ్రామంలో శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో పోస్కో వ్యతిరేక ఉద్యమ…

Featured News

ఒక కంట కన్నీరు.. మరోకంట పన్నీరు

భావోద్వేగానికి లోనైన అద్వానీ న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీనియర్‌ నేత అద్వానీ ఒక దశలో చిరునవ్వులు చిందించగా, మరో దశలో భావోద్వేగానికి గురయ్యారు.…

Featured News

మధ్యేమార్గాన్ని మించింది లేదు

సుప్రీం సీజే అల్తామస్‌ కబీర్‌ రెండేళ్లలో మరిన్ని కోర్టులు : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి): మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన కేసులు పరిష్కారమవుతాయని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ అల్తమస్‌ కబీర్‌ అన్నారు. సిటీ సివిల్‌…

Cover Story

21న సడక్‌బంద్‌ బెంగళూర్‌ హైవే దిగ్బంధం

కోదండరామ్‌ హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): గతంలో వాయిదా వేసుకున్న ససడక్‌బంద్‌ కార్యా క్రమాన్ని తిరిగి ఈ నెల 21న చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఈ నెల 21వ తేదిన హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై సడక్‌బంద్‌ కార్యక్రమాన్ని…

ఖమ్మం

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ఖమ్మం గ్రామీణం: ఖమ్మ గ్రామీణ మండలంలోని వెంకటగిరి క్రాన్‌రోడ్‌ సమీపంలోని లోటన్‌ గ్రానైట్‌ పరిశ్రమలో విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలగిరి (24) ఈ రోజు ఉదయం మోటారులో నీళ్లు పోస్తుండగా…