Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొమ్మరాజుపేట: మండలంలోని మెట్టకుంట శివారులో బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఎండ తీవ్రతతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు…

హైదరాబాద్

బాబ్లీపై అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌ : బాబ్లీ ప్రాజెక్టుపై సచివాలయంలో అఖిలక్షం గురువారం భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రులు సుదర్శన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున బాజిరెడ్డి గోవర్థన్‌, కేకే…

హైదరాబాద్

రాష్ట్రం బంద్‌కు మద్దతు తెలిపిన టీడీపీ

హైదరాబాద్‌ : విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల భారానికి నిరసనగా వచ్చే నెల 9న తేదీన వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యుత్‌ సమస్యలపై టీడీపీ చేపట్టిన దీక్షలు నేటికి మూడో రోజుకు చేరుకున్నాయి.…

అంతర్జాతీయం

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌ : ఒడిశా-జార్ఖండ్‌ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య గురువారం కాల్పులు జరిగాయి. మావోయిస్ట్‌ నేత అరవింద్‌ సహా 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

రెండు ఆటోలు ఢీ : 9 మందికి గాయలు

మెదక్‌ : గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద గురువారం రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని పోతన్‌గల్‌ గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ప్రారంభించారు. బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్స్‌ యూత్‌ సంఘం ముందుకు రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

జిల్లా వార్తలు

పరీక్ష కేంద్రాన్ని తరిఖీ చేసిన ఎస్సై

నవీపేట గ్రామీణం: మండలంలోని జన్నేపల్లి గ్రామంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ ఈరోజు తనిఖీ చేశారు. పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్

సీబీఐ ముందు ఏపీఐఐసీ మాజీ అధికారి దశరథరామిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ రోజు మరో మాజీ అధికారి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఏపీఐఐసీ మాజీ జోనల్‌ మేనేజర్‌ దశరథరామిరెడ్డి నేడు ముందు హాజరయ్యారు.

ఖమ్మం

సిమ్మెంటు బస్తాల మాయంపై విచారణ షురా!

ఖమ్మం సంక్షేమం: బయ్యారం మండలం గృహనిర్మాణశాఖ సిమ్మెంటు గోదాం నుంచి 268 బస్తాలు మాయం అవటంపై విచారణ నిర్వహించాలని, ఇందుకు బాధ్యులైన గోదాం ఇన్‌ఛార్జి చాట్ల వెంకటేశ్వర్లు నుంచి రూ. 47800 లను మూడు రోజుల్లో వసూలు చేయాలని…

జాతీయం

సంజయ్‌దత్‌ కంటతడి

– క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోను – గడువులోపల లొంగిపోతా ముంబాయి : మీడియా సమావేశంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సుప్రీకోర్టు తీర్పునకు కట్టుబడివుంటానని, ఇచ్చిన గడువు లోపల లొంగిపోతానని చెప్పారు. క్షమాభిక్ష కోసం తాను…