Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తల పోస్టులకు ఇంటర్వూలు

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ రూరల్‌ సీడీపీఓ పరిధిలోని అంగన్వాడీ పోస్టుల భర్తీకు ఆర్డీఓ సమక్షంలో ఇంటర్వ్యూలు జరిగాయి. 18 పోస్టుల్లో 10 టీచర్‌ పోస్టులు , 8 ఆయాల పోస్టులకు ఈ ఇంటర్వ్యూలు జరిపారు.

వార్తలు

20 మంది విద్యార్థులకు అస్వస్థత

జూలపాడుబంగ్లా : కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 20 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

జిల్లా వార్తలు

రిమాండ్‌కు లారీ డ్రైవర్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం అశోక్‌ ఫారం వద్ద మూడేండ్ల చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవరును అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎన్‌హెచ్‌ఓ తెలిపారు.

జిల్లా వార్తలు

మహిళ హత్య కేసులో 10 మందికి రిమాండ్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం గుండారం గ్రామంలో ఈ నెల 25న మంత్రాల నెపంతో మహిళను హత్య చేసిన గ్రామస్థుల్లో పదిమందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎన్‌హెచ్‌ఓ సోమనాథం విలేకరులకు తెలిపారు. మరి కొందరు పరారీలో ఉన్నట్లు…

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో యువతీయువకుల ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో పురుగుల మందు తాగి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు తనను వేధిస్తున్నాడని ఆమె పురుగుల మందు తాగగా నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేధింపులకు…

కరీంనగర్

గొర్రెల కాపరుల ధర్నా

ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో గొర్రెల కాపరి మేదరవేని లస్మయ్యపై జరిగిన దాడికి నిరసనగా గురువారం గొర్రెల కాపరులు, యాదవసంఘం ఆధ్వర్యంలో ఎలిగేడు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాడి చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌  చేశారు. అనంతరం…

సీమాంధ్ర

ఉద్యోగాల పేరుతో మోసంచేసిన వ్యక్తి అరెస్టు

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో ఉద్యోగాల పేరుతో చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలిప్పిస్తానని 40 మంది నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిన కిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి…

కరీంనగర్

తెదేపా రాస్తా రోకో

ఎలిగేడు: విద్యుత్తు కోతలు, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల నిరాహార దీక్షకు సంఘీభావంగా గురువారం ఎలిగేడులో తెదేపా శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు గల రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు…

జిల్లా వార్తలు

నిజామబాద్‌లో అత్యదిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ : నిజామబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం.

వార్తలు

యువతి అనుమానాస్పద మృతి

మచిలీపట్నం : బంటుమిల్లిలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో గురువారం ఉదయం మరణించింది. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె…