Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

ప్రజాప్రయోజనాలకు బ్యాంకుల దోహదం

బాలానగర్‌: ఆర్థిక పరమైన ప్రజాప్రయోజనాలకు బ్యాంకులు దోహదపడతాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకరామన్‌ అన్నారు. గురువారం బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామంలో ఎన్‌బీహచ్‌ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 నుంచి…

జిల్లా వార్తలు

పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌: పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి అసువులు బాసిన దుర్ఘటన మియాపూర్‌ ప్రాంతంలో జరిగింది. గోకుల్‌ ఫ్లాట్స్‌ వద్ద గాయత్రి అనే చిన్నారి ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

నూతన భవనాల పరిశీలన

చిలుకూరు: చిలుకూరు మండలంలోని నారాయణపురం పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి 9.40 లక్షలు, జెర్రిపోతుల గూడెం పాఠశాలకు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నిర్మిస్తున్న పాఠశాలను ఆర్వీఎం డీఈ కేశవరావు, ఇంజనీర్‌ వెంకటనర్సయ్య గురువారం భవనాల…

జిల్లా వార్తలు

చేనేత కార్మికుల నిరాహారదీక్ష

వడ్డేపలి: మండలంలోని రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వరద గృహాలలో చేనేత కార్మికులుకు ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తునారు. తమ సమస్యలను తీరేదాకా పోరాడుతామని వారు…

జిల్లా వార్తలు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరి మృతి

వడ్డేపల్లి: మండలంలోని శాంతినగర్‌-పైపాడు రహదారి మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కరీంనగర్

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కరీంనగర్‌ గ్రామీనం: మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలోని శ్రీపురం కాలనీలో దక్కన్‌ గ్రామీణ బ్యాంకు బ్రాంచిని బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ రంగరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్య బ్యాంకుల్లో అందించే అన్ని సౌకర్యాలు తమ బ్యాంకులో అందిస్తున్నామని ఆయన…

ఆదిలాబాద్

విద్యుత్‌ కోతలకు నిరసనగా తెదేపా రాస్తారోకో

కాగజ్‌నగర్‌ : విద్యుత్‌ కోతలు ఎత్తివేసి రైతులకు 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం మాట్లాడుతూ సర్‌ఛార్జీలు పెంపు యోచనలో ప్రభుత్వం…

జిల్లా వార్తలు

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

వరంగల్‌: యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను తగులబెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత…

జిల్లా వార్తలు

కూతురిని కడతేర్చిన తండ్రి

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని దుర్కి గ్రామంలో ఈరోజు ఉదయం 14 నెలల వయస్సున్న కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు,…

జిల్లా వార్తలు

చేగుంటలో పలు ఇళ్లలో చోరీ

చేగుంట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చి పోయారు. తాళాలు వేసి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి ఐదున్నర తులాల బంగారం, 12 వేల నగదును దోచుకెళ్లారు. దీంతో పాటు…