Wednesday, 4 November 2026

March 2013

సీమాంధ్ర

శ్రీకూర్మం డోలోత్సవాల్లో అపశ్రుతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ డోలోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గిరిజనులు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్

మల్కాజ్‌గిరి ఎస్‌ఐ మృతి

హైదరాబాద్‌ : విధి నిర్వహణలో ఉండగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్‌ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుంటుంబం, తోటి ఉద్యోగులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వార్తలు

మేజర్‌ పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

విశాఖపట్నం : అలిండియా మేజర్‌ పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఱ పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ అజేయ కల్లాం హాజరయ్యారు. అక్కయ్య పాలెం పోర్టు ఇండోర్‌ స్టేడియంలో మూడు రోజుల…

సీమాంధ్ర

సోనియా ఆదేశాలు… రాష్ట్రంలో ఉప ప్రణాళిక అమలు

– కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అద్దంకి గ్రామీణ, ప్రకాశం : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను సోనియాగాంధీ అదేశాల మేరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిందని కేంద్ర పెట్రోలియం, చేనేత, జౌళీ శాఖ సహాయ మంత్రి…

హైదరాబాద్

ముఖ్యమంత్రికి దత్తన్న మరో లేఖ

హైదరాబాద్‌ : బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. కరెంట్‌ కోతల్లో రాష్ట్ర సర్కార్‌ రికార్డు సృష్టించిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు దత్తాత్రేయ బుధవారం 65వ బహిరంగ లేఖ…

సీమాంధ్ర

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవదహనం

ఖమ్మం : ఖమ్మంజిల్లా చర్ల మండలం గొంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దహనం కాగా ఐదిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్

హోలీ ఆడి బావిలో మునిగి యువకుని మృతి

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి ఐడీఎల్‌ ప్రాంతంలో హోలీ వేడుకలలో పాల్గొన్న ఒక యువకుడు అనంతరం బావిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో మునిగి చనిపోయినట్లు సమాచారం.

జాతీయం

శ్రీవారికి రూ. 17 లక్షల విలువైన బంగారు కంఠహారం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు శ్రీవారికి బంగారం కంఠహారం చేయించారు. 17 లక్షల విలువైన ఈ హారాన్ని ఈ రోజు ఆయన స్వామివారికి కానుకగా సమర్పించారు.

వార్తలు

ఇరువర్గాల మధ్య ఘర్షణ, కత్తిపోట్లు

అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్‌ కాలనీలో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పాతకక్షల కారణంగానే ఈ ఘర్షణ…

వార్తలు

బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించిన గ్రామస్థులు

వేంపల్లె ం హోలీ పండగ వేళ ఓ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై చిన్నారిని సురక్షితంగా రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా వేంపల్లే మండలం కుమరాంపల్లికి చెందిన సుబ్బమ్మ,…