Wednesday, 4 November 2026

March 2013

Featured News

లంకపై ఆంక్షలు విధించాలి

ఈలంను తమిళ దేశంగా ప్రకటించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కేంద్రానికి జయ లేఖ చెన్నై, మార్చి 27 (జనంసాక్షి) : తమిళులను ఊచకోత కోస్తున్న శ్రీలంక ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌…

Featured News

రాష్ట్రంలో ఘనంగా హోలీరాజ్‌భవన్‌లో గవర్నర్‌

క్యాంపు కార్యాలయంలో సీఎం సంబురాలు హైదరాబాద్‌, మార్చి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో హోలీ వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం దాక ఈ వేడుకల్లో తలమునకలయ్యాయి. రంగుల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కులమతాలకు అతీతంగా…

వార్తలు

ఆటో-లారీ ఢీ కొనడంతో ఐదుగురికి గాయాలు

తగరపువలస : విశాఖపట్టణం జిల్లా తగరపువలస తిమ్మరాజుపేట వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో -లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

విజయవాడలో హాస్టల& వార్డెన్‌ సస్పెన్షన్‌

విజయవాడ : విద్యాధరపురం ఎస్‌సి బాలుర హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు డ్రా చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్

రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈ రోజు అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రెంటచింతలలో నమోదైంది. నిజామాబాద్‌, అనంతపురం, కర్నూలు, నంద్యాలల్లో 41, మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీలు, తుని, ఆదిలాబాద్‌,హన్మకొండ, హైదరాబాద్‌, నల్గొండ, రామగుండం, తిరుపతిల్లో 39 డిగ్రీలు, నందిగామ,…

జాతీయం

ఈ హోలీకి బంగారు పిచికారీలూ సిద్ధంగా ఉన్నాయి!

ఢిల్లీ : కొత్త దుస్తులు కూడా అక్కర్లేని సరదా పండగ హోలీ. రంగులు చల్లుకుని, పండగగా మార్చేశారు. ఢిల్లీ వాసులు. ఇప్పుడక్కడ దుకాణాల్లో బంగారు పిచికారీలు అమ్ముతున్నారు. 12 అంగుళాల బంగారు పిచికారి ఖరీదు 80 లక్షల పైమాటే.…

వార్తలు

నితీశ్‌ వర్సెస్‌ మోడీ..

పాట్నా : హోలీ పండుగ సందర్భంగా రంగులు జల్లుకునే పిచికారీల్లో ఇప్పుడు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బొమ్మకే గిరాకీ ఎక్కువైంది. పిల్లలు, యువత కూడా తమ ముఖ్యమంత్రి బొమ్మకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట. ఇప్పటివరకు పిచికారీలకు సినిమా యాక్టర్ల బొమ్మలు,…

సీమాంధ్ర

వీరంగం సృష్టించిన నిందితుడు

కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో హత్యకేసు నిందితుడు వీరంగం సృష్టించాడు. పికెటింగ్‌ ఉన్న పోలీసుల స్థావరంపై వెంకటరమణ అనే నిందితుడు కాల్పులు జరిపాడు. అనంతరం ఓ ఇంటికి నిప్పుపెట్టి అతను పరారు కాగా…

జాతీయం

భార్యను చంపి భర్త ఆత్మహత్య

ఢిల్లీ : నిన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లో భార్యపై కాల్పులు జరిపి ఆమె మరణానికి కారణమైన పవన్‌కుమార్‌ అనే వ్యక్తి అత్మహత్య చేసుకున్నాట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో ఒక రైల్వే స్టేషన్‌ సమీపంలో చెట్లుకు ఉరివేసుకుని అతను అత్మహత్యకు…

హైదరాబాద్

ముఖ్యమంత్రి హోలీ సంబరాలు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం చేరుకున్న కార్యకర్తలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రంగులు జల్లారు. లంబాడాలు నృత్యాలతో సందడి…