‘సంజయ్‌దత్‌కు శిక్ష సరైన చర్య’
అనంతపురం : దేశంలో సినీనటులకు ప్రత్యేక చట్టాలు అంటు ఉండవని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అశిప్రాయపడ్డారు. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైన బీజేపీ ఆత్మీయ సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. సంజయ్‌దత్‌కు జైలు శిక్షపడటం సరైన…
