Wednesday, 4 November 2026

April 2013

సీమాంధ్ర

50 యూనిట్ల లోపు వినియోగించిన కాలనీలకు ఉచిత విద్యుత్తు: సీఎం

ప. గో. ఈ ఏడాదిలో ఎస్సీలకు రూ. 8585 కోట్లు, ఎస్టీలకు రూ. 3666 కోట్లు ఖర్చు  చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 50 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించిన ఎస్సీ. ఎస్టీ కాలనీల్లా రూ. 268 కోట్లు రద్దు…

తెలంగాణ

కొత్తరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సీమాంధ్ర

ఎన్‌టీటీపీఎస్‌లో పనిచేయని కంట్రోలర్లు

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎన్‌ విద్యుత్‌ ఉత్పాదన కుంద్రంలో 210మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ లో శుక్రవారం విద్యుత్తు ఉత్పాదన నిలిచిపోయింది. మొదటి యూనిట్‌లోని బాయిలర్‌కు సంబంధించిన కంట్రోలర్లు పనిచేయకపోవడంతో బాయిలర్‌లో పేలుడు సంభవించినట్లు…

సీమాంధ్ర

యువతి హత్యకేసులో నిందితుడి అరెస్టు

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సమద్రతీరంలో పది రోజుల క్రితం జరిగిన యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమసంబంధం నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలి ఒత్తిడి చేస్తుండటంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని…

తెలంగాణ

తమ సభ్యత్వాలు రద్దు చేయాలని జగన్‌వర్గ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌: సభాపతి నాందెడ్ల మనోహర్‌కు కు తెదేపా, కాంగ్రెస్‌కు చెందిన 13మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి నోటీపై చేయాలని, సెక్షన్‌ 151 ఎ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు…

జాతీయం

తర్వలో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం

హరీష్‌ రావత్‌ ఢీల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా సీఎం అభ్యంతరాలు ప్రస్తావించారని కేంద్ర మంత్రి హరిష్‌రావత్‌ అన్నారు. సమస్య పరిష్కాకరానికి త్వరలో ఆంధ్రప్రదేశ్‌ , ఛత్తీన్‌గఢ్‌, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

సీమాంధ్ర

విపక్షాలు విమర్శించటం సహజం: సీఎం

ప. గో. : కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను విపక్షాలు విమర్శించటం సహజమేనని ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వేగవరంలో జరుగుతున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై…

తెలంగాణ

నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగివస్తారు.