Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

తెరాస ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికై ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌ అలీలచే మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

జిల్లా వార్తలు

ఐదు నెమళ్ల మృతి

బాల్కొండ: బాల్కొండలోని చెరువులో 5నెమళ్ల శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. చెరువు వద్దకు నీరు తాగడానికి వచ్చిన నెమళ్ల వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయాయా లేక పొలంలో చల్లిన గుళికలు తిని చనిపోయాయా అనేది తేలాల్సి ఉంది.…

జిల్లా వార్తలు

ఉచిత కంటి వైద్య శిబిరం

బాల్కొండ: బాల్కొండలో శుక్రవారంఆర్మూర్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసాద్‌గౌడ్‌ పాల్గొని కంటి రోగులకు వైద్య పరీక్షలు చేశారు. కంటిలో మోతి బిందు ఉందని తేలిన 5గురికి ఉచిత…

జిల్లా వార్తలు

అభివృద్ధి పనుల ప్రారంభం

పులకల్‌: మండలంలో చేపట్టిన రూ. 14కోట్ల అభివృద్ధి పనులను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా పులకల్‌లో గురుకుల పాఠశాల, సింగూరు ప్రాజెక్టుపై వంతెన, స్త్రీ శక్తి భవనం , విద్యుత్తు ఉపకేంద్రం… ఏర్పాటు…

తెలంగాణ

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారో అగ్నిప్రమాదం

నల్లగొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం చెంగిచెర్ల సబ్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. రూ. కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పలు గ్రామాలకు…

జిల్లా వార్తలు

ఏఐసీసీ పర్యవేక్షకుల పరిశీలన

సంగారెడ్డి అర్బన్‌: వచ్చే ఎన్నికల్లో మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచార సేకరణ కోసం శుక్రవారం ఏఐసీసీ పర్యవేక్షులు అమర్‌కాలే ఆధ్వర్యంలో స్థానిక ఐబీ కార్యాలయంలో పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధిత నియోజక…

తెలంగాణ

స్పీకర్‌ నాదెండ్లకు జగన్‌ వర్గ ఎమ్మెల్యేలలేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్యాలు తక్షణమే రద్దు చేసి నోటిపై చేయాలని జగన్‌ వర్గ…

కరీంనగర్

ఏం జరుగుతోంది?

జనంసాక్షి, కరీంనగర్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతలు ఆదివారం జిల్లాకు వస్తున్నారు. వీరు పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేసి రాహుల్‌కు నివేదిక సమర్పిస్తారు. మహారాష్ట్రకు…

సీమాంధ్ర

జనంపైకి దూసుకెళ్లిన లారీ: ముగ్గురు మృతి

అనంతపురం, జనంసాక్షి: జిల్లా కేంద్రంలోని ముదిగుబ్బ మార్కెట్‌లో ఓ లారీ జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను తమకు…

తెలంగాణ

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే న్యాయ సదస్సులో సీఎం పాల్గొంటారు.