Wednesday, 4 November 2026

April 2013

Featured News

జర్నలిస్టులకు కనీస అర్హతుండాలి ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కట్జూ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) : జర్నలిస్టులకు కనీస విద్యార్హత కలిగి ఉండాలని ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ మార్కండేయ కట్జూ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లకు కనీస ఉన్నట్లే జర్నలిస్టులకు కూడా…

Featured News

ప్రతిభావంతులకు ‘పద్మా’లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5(ఎపిఇఎంఎస్‌):రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ‘పద్మ’ అవార్డులను ప్రతిభావంతులకు అందజేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాలులో అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రతిభావంతులకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం…

Featured News

ముషారఫ్‌ నామినేషన్‌ తిరస్కరణ

లాహోర్‌, ఏప్రిల్‌ 5 : పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రాంత పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్‌ పత్రాల్లో ముషారఫ్‌ సంతకం జాతీయ గుర్తింపు…

Featured News

యాభై యూనిట్లు వాడే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌

సబ్‌ప్లాన్‌ చట్టాన్ని విపక్షాలే అడ్డుకున్నాయి  ఉగాది నుంచి అమ్మహస్తం సీఎం కిరణ్‌ వరాల జల్లు ఏలూరు, ఏప్రిల్‌ 5 : రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు మేలు చేకూర్చే ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని విపక్షాలన్నీ అడ్డుకున్నాయని ముఖ్యమంత్రి…

Featured News

గల్లి నుంచి ఢిల్లీదాక తెలంగాణ లొల్లి

సంసద్‌యాత్ర చేపడుతాం హస్తినలో రెండు రోజుల దీక్ష గ్రామస్థాయిలో జేఏసీ కమిటీలు పార్లమెంట్‌లో బిల్లు కోసం విపక్ష నేతలను సంప్రదిస్తాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని తెలంగాణ జెఎసి…

Cover Story

రెండు అధికార కేంద్రాలు లేవు

అది మీడియా సృష్టే రాహుల్‌ వస్తానంటే నేనొద్దంటానా? ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 : ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ ఎప్పుడు ముందుకు వచ్చినా తాను స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ప్రధాని పదవి చేపట్టే…

సీమాంధ్ర

చిన్న పరిశ్రమలకు విద్యుత్తు తగ్గించే అంశాన్ని పరిశీంచాలి: చిరంజీవి

ఢీల్లీ : 200యూనిట్లలోపు వర్గాలకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించటాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. చిన్న పరిశ్రమలకు విద్యుత్‌ తగ్గించే అంశాన్ని పరిశీలిసే బాగుంటుందని సూచించారు.

జాతీయం

‘అంతరిక్ష ఆవాసం ‘ పోటీలో రవీంద్రభారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం : అమెరికాలోని నాసా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘అంతరిక్ష అవాసం ‘ ప్రోజెక్టు పోటీలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు వరుసగా అయిదోసారి బహుమతుల పంట పండించారని రవీంద్రభారతి ఈఎం పాఠశాల ప్రిన్సపల్‌ టి. శ్రీదేవి…

తెలంగాణ

ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40…

సీమాంధ్ర

ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యను అధిగమిస్తాం: దర్మాన

శ్రీకాకుళం : విద్యుత్తు సమస్య నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, మరో నెలల్లో ఈ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని రాష్ట్ర రహదారులు. భవనాల శాఖ మంత్రి ధర్మాన న్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకకుళం కంపోస్టు కాలనీలో…