ఏసీబికి చిక్కిన ఎక్సైజ్ సీఐ
గుంటూరు: మంగళగిరి ఎక్సైజ్ సీఐ యశోధరాదేవి 14వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలోని మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు.
గుంటూరు: మంగళగిరి ఎక్సైజ్ సీఐ యశోధరాదేవి 14వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలోని మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు.
అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ భాజపా నేతలు నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే దీక్షలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అరోగ్య పరిస్థితిపై వైద్యులు అందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా నిరవధిక…
హైదరాబాద్ : నగరంలో రాత్రి కురిసిన భరీ వర్షానికి సనత్‌నగర్‌లో ఓ చెట్టు నేలకొరిగింది. దీంతో సమీపంలో ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు…
నెల్లూరు : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిమ్మబాట మూడో రోజు పర్యటన ప్రారంభమైంతి. నెల్లూరులో నిర్వహించిన రాజివ్ యవ కిరణాలు అవగాహన సదస్సులో సీఎం పాల్గొన్నారు. పలువురితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో…
కౌలాలంపూర్: మలేషియా పార్లమెంట్‌ను ఆ దేశప్రధాని నజీవ రజాక్ ముందస్తు ఎన్నికోసం రద్దు చేశారు. పార్లమెంట్‌ను రద్దుచేశామని..ఇందుకు దేశరాజు కూడా అంగీకారం తెలిపారని ప్రధాన వెల్లిడించారు.ప్రధాన నిర్ణయంతో అక్కడిఎన్నికల సంఘంనిర్వహణకు సిద్ధమైంది.తర్వలో ఎన్నికల తేదీలను ప్రకటీంచునున్నారు.
తగరపువలస, విశాఖ : భీమిలి గ్రామీణ మండలం చిప్పాడు పంచాయతీ నమ్మెవానిపాలెంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కోళ్ల ఫారాల గోదాములు , ఓ గడ్డివాము దగ్ధమయ్యాయి. సుమారు రూ. 3 లక్షల…
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి సనత్‌నగర్‌లో ఓ చెట్టు నేలకొరిగింది. దీంతో సమీపంలో ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు…
విశాఖ : స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గోడపత్రికలలో ఎన్నికలతో ప్రజలకు ఓరిగేదేమి లేదని ,ఓట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు.
భువనేశ్వర్ : ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్ భగవాన్‌దాన్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.