Tuesday, 3 November 2026

April 2013

జిల్లా వార్తలు

జిల్లాలో పోలీసుల తనిఖీలు

నల్గొండ : ఐబీ హెచ్చరికలతో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీటీ మార్కెట్‌ , రామనంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బాంబ్‌ స్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ,వస్తువులు కనిపించినా సమాచారం అందించాలని అన్నారు.

జాతీయం

ఇంట్లో చోరీ: 38 తులాల బంగారం మాయం

వేపగుంట, విశాఖ : విశాఖ సిటీలోని జీవీఎంసీ 72వ వార్డు సింహపురి లేఅవుట్‌లో గల మహలక్ష్మి రెసిడెన్సీలో మంగళవారం రాత్రి చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి దొంగలు ప్రవేశించి 38 తులాల బంగారం,…

సీమాంధ్ర

ఆర్టీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

కడప : రాయలసీమ థర్మల్‌ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ఒకటి, రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 420 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

జిల్లా వార్తలు

రైల్వే కోర్టుకు హాజరైన తెరాస నేతలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: రైల్‌రోకో కేసులను ఎదుర్కొంటున్న తెరాస నాయకులు, కేటీఆర్‌, నాయని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు బుధవారం సికింద్రాబాదులోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను నమోదుచేసిన న్యాయస్ధానం కేసు విచారణను జూలై 31 కి వాయిదా వేసింది.

జిల్లా వార్తలు

సెల్‌ టవర్‌లో మంటలు

వరంగల్‌ : మహబూబాద్‌ నెహ్రూ సెంటర్‌లో ఓ భనవంపైఉన్న సెల్‌ టవర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

హైదరాబాద్

అమరవీరులను కించపరిస్తే ఊరుకోం : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌ : వాయిలార్‌ రవి , గులాంనబీ ఆజాద్‌. రేణుకాచౌదరికి తెలంగాణ అమరలపై మాట్లాడే హక్కులేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. రేణుకాచౌదరి తెలంగాణ అమరవీరులను కించపరుస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

జిల్లా వార్తలు

పులి దాడిలో రైతు మృతి

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ శివారులో ఈ ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58 ) పై పులి దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు . నీరు…

కరీంనగర్

పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సప్తగిరికాలనీ, జనంసాక్షి: మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బలహీన వర్గాల ప్రతినిధులతో పూలేజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బడుగు,…

జిల్లా వార్తలు

ల్యాంకోహిల్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు

మణికొండ, జనంసాక్షి: హైదరాబాద్‌ శివారు మణికొండ ప్రభత్వ భూమిని డంపింగ్‌యార్డ్‌గా ఉపయోగిస్తున్న ల్యాంకో హిల్స్‌ యాజమాన్యంపై రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 427,447 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 15 రోజుల…

స్పొర్ట్స్

మాజట్టులో స్టార్లు లేరనే మేమొచ్చాం : కృష్ణమాచారి శ్రీకాంత్‌

ఐపీఎల్‌ ఆరో సీజన్లో సన్‌రైజర్స్‌ సర్‌ఫ్రైజర్‌గా అవతరిస్తుందని ఆ జట్టు మార్గనిర్దేశకుడు కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ మాపని జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించడం మాత్రమేనని ,వారిలో స్పూర్తినింపడం ,వ్యూహాలు రచించడం ,సలహాలు ఇవ్వడం , మ్యాచ్‌లో ఏలా…