Tuesday, 3 November 2026

ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *