Monday, 2 November 2026

April 2013

ఆదిలాబాద్

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

గుడిరిహత్నూర్‌, న్యూస్‌లైన్‌: మండలంలోని తోపం గ్రామపంచాయతీ పరిధిలోని ఇన్‌కర్‌గూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాడి శంకర్‌(40) వడదెబ్బ తగిలి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జాడి శంకర్‌ రోజూ మాదిరిగానే జాతీయ గ్రామీణ ఉపాధి…

హైదరాబాద్

తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో దీక్షలు

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కాకినాడలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తెలుగు మహిళా విభగం నేతలు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందిని…

హైదరాబాద్

ఛార్జీల పెంపుపై గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు

హైదరాబాద్‌ : తెదేపా ప్రజాప్రతినిధులు ఈ ఉదయం గవర్నర్‌ నరససింహన్‌ను కలిశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

జిల్లా వార్తలు

భూపాలపల్లి కేటీకే 1వ గనిలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.

వరంగల్‌ కోల్‌బెల్టు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం మొదటి షిప్టులో పనిచేస్తున్న ఇద్దరు  కార్మికులకు గాయాలయ్యాయి. గనిలోని 1వ సీమ్‌, 1వ డీమ్‌, 36 లెవల్‌ లో ఇద్దరు జనరల్‌ మజ్‌దూర్‌లో ప్రభాకర్‌, గణపతి పనిచేస్తున్నారు.…

హైదరాబాద్

ఛార్జీల పెంపుపై అబాద్ధాలు : రాఘవులు

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల్‌ పెంపునకు నిరసనగా వామపక్షాల నేతలు కలెక్టరేట్‌ ఎదుట సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నారాయణతో…

సీమాంధ్ర

కరవు ఉన్నా 9 గంటల విద్యుత్‌ ఇచ్చాం : చంద్రబాబు

కాకినాడ : గతంలో కరవు పరిస్థితులున్నా .. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేశామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ వద్ద దీక్ష అందించామని…

హైదరాబాద్

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30. 170. 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 28. 570గా ఉంది. మార్కెట్‌లో కిలో…

సీమాంధ్ర

రికార్డుసాయ్థిలో బొగ్గు ఉప్పత్తి

ఇల్లందు, ఖమ్మం : 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్‌ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్‌ , ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 50బొగ్గు గనుల ఉత్పత్తి…

జిల్లా వార్తలు

అప్పుల బాదతో ఉరేవేసుకోని కార్మికుని ఆత్మహత్య పై అధికారల విచారణ

శాయంపేట: అప్పుల బాదతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు బత్తుల వెంకట మల్లు ఉదంతంపై సోమవారం చేనేత జౌళి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు రమణమూర్తి అభివృద్ధి అధికారి సాగర్‌లు విచారణ జరిపారు. వెంకటమల్లు కూతురు సంధ్య శాయంపేటలోని…

హైదరాబాద్

‘సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు సరికాదు’

హైదరాబాద్‌ : తెలంగాణకు చరిత్రే లేదనట్లుగా సీమాంద్ర నేతలు మాట్లాడటం సరికాదని ఎమ్మెల్సీ ఆమోన్‌ అన్నారు. అలాంటి వ్యాఖ్యల వల్లే తెలంగాణలో ఆత్మహత్యాలు పెరుగుతున్నారు. తెలుగు ప్రజలు ఏనాడూ ఒకే ప్రాంతంగా ఐక్యంగా లేదనేది చారిత్రక సత్యమన్నారు. ఈ…