Monday, 2 November 2026

April 2013

జిల్లా వార్తలు

ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ముట్టడి

శాయంపేట: ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచటాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో మండలంలోని ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగు యువత అధ్యక్షుడు మారపల్లి రవీందర్‌ మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీలను పెంచిన ప్రభుత్వాన్ని…

ఆదిలాబాద్

ఘనంగా ఈస్టర్‌

రామకృష్ణాపూర్‌, న్యూస్‌లైన్‌: ఏసుక్రీస్తు పునరుత్ధానం సందర్భంగా నిర్వహించే ఈస్టర్‌ వేడుకలను రామకృష్ణాపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునే ప్రారంభమైన ఈ ప్రత్యేక దైవారాధనకు ఆదిలాబాద్‌ డయాసిస్‌ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ ఫాదర్‌ కురియన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరణాన్ని…

నిజామాబాద్

గ్రామ పంచాయతీ ఎదురుగా ఖాళీ బిందెలతో ధర్న

నవీపేట: మండలంలోని వడ్డెర కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కాలనీ వాసుటు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఎదురుగా ధర్నా చేపట్టారు. మండల అధికారులు సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి…

జాతీయం

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

జిల్లా వార్తలు

ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి ఎంపీ సుఖేందర్‌రెడ్డి

చింతపల్లి: మండలంలోని వెంకటేశ్వరనగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెదేపా జిల్లా నాయకుడు కేతావత్‌ బిల్యానాయక్‌,…

నల్లగొండ

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నల్లగొండ : అప్పుల బాద తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు . డిండీ మండలం ఎల్లారెడ్డి బాయిలో ఘటన చోటుచేసుకుంది. పంటలు సరిగా పండక అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.

హైదరాబాద్

కాంగ్రెస్‌లో కరెంటు చిచ్చు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీలో కరెంటు చిచ్చు మొదలైంది. కరెంట్‌ ఛార్జీలను పెంచడంపై మంత్రులు ,పార్టీ సీనియర్‌ నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై మండిపడుతున్నారు. సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ,ఎవరిని అడిగి ,ఎవరితో విచారించి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు బొత్స…

ఖమ్మం

ఛార్జీల పెంపుపై భగ్గుమన్న పాలమూరు రైతన్న

మహబూబ్‌నగర్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపుపై పాలమూరు రైతన్న కన్నెర్ర చేశాడు. గద్వాల మండలం అనంతారం సబ్‌ స్టేషన్‌ వద్ద పెంచిన ఛార్జీలను తగ్గించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

హైదరాబాద్

సీఎంపై మంత్రి రామచంద్రయ్య ఫైర్‌

హైదరాబాద్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపు వ్యవహరంలో మంత్రి రామచంద్రయ్య సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పై ఫైర్‌ అయ్యారు. సీఎంకు తెలువకుండానే ఈఆర్సీ ఛార్జీలు పెంచుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఛార్జీలను పెంచడం దారుణమని మంత్రి రామచంద్రయ్య అన్నారు.

ఖమ్మం

ఖమ్మంలో స్పికర్‌కు తెలంగాణ సెగ

ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న స్పికర్‌ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని స్థానిక జేఏసీ నేత ఒకరు స్పీరును తెలంగాణపై నిలదీశారు. దీంతో స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ తెలంగాణ అంశం కేంద్రం…