Tuesday, 3 November 2026

April 2013

హైదరాబాద్

పరిశ్రమల స్థాపించని భూములు వెనక్కి : మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌ : ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమల స్థాపించని సంస్థల భూములు ఏపీఐఐసీ వెనక్కి తీసుకుందని మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. మూడేళ్లలో 67 కేసుల్లో 2, 947 ఎకరాలు వెనక్కి తీసుకున్నామని ఆమె తెలిపారు. మరో 1073 నోటీసులు…

హైదరాబాద్

చలీవేంద్రాల ఏర్పాటుకు సహకరించని అధికారులు

ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ రాంనగర్‌ (హైదరాబాద్‌) : తన నియోజకవర్గం లోని హైదరాబాద్‌ , రంగారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రధాన బస్టాండ్‌ల వద్ద చలివేంద్రాల ఏర్పాటుకు తాను రూ. 55లక్షల రూపాయల నిధులు కేటాయించినా , ఆర్టీసీ అధికారులు సహకరించడం…

సీమాంధ్ర

పంచాయతీ ఎన్నికల తర్వాతే రచ్చబండ : మంత్రి కన్నా

గుంటూరు :ఎస్సీ , ఉపప్రణాళికను గ్రామాల్లోకి తీసుకెళ్లేంతుకు జాతాలు నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. పంచాయతీ ఎన్నికల తర్వాతే రచ్చబండ కార్యక్రమంలో ఉటుందని ఆయన చెప్పారు.

జిల్లా వార్తలు

రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌: ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.

జాతీయం

బీఎస్పీ నేతపై కాల్పుల ఘటనలో ఇద్దరి అరెస్టు

న్యూఢీల్లీ : దేశరాజధానిలో బీఎస్పీ నేతపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో ఢీల్లీ కోర్టులో లొంగిపోయిన రెండో…

సీమాంధ్ర

టెలిస్కోపిక్‌ విధానం అంతా మాయా : ధూళిపాళ్ల

గుంటూరు : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. విద్యుత్‌ టెలిస్కోపిక్‌ విధనం అంతా మాయా అని ఆయన గుంటూరులో విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్‌ సంక్షోభం నెలకొందని తెలిపారు.

జాతీయం

అంతరిక్షంలో సమోసాలు తిన్నాను

సునీతా విలియమ్స్‌ న్యూఢీల్లీ : అంతరిక్షంలో తాను భారతీయ వంటకాలనే తీసుకునేదాన్నిని భారత వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన అనుభూతులను పంచుకున్నారు. భారత్‌లో పర్యటిస్తున్న సునీతా ఢీల్లీ జాతీయ సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…

జాతీయం

నేడు జపాన్‌కు చిదంబరం

న్యూఢీల్లీ : విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి చిదంబరం నేడు జపాన్‌ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన సింగపూర్‌, యూరవ్‌లు పర్యటించి అక్కడి పెట్టుబడిదారులకు భారత చేపడుతున్న సంస్కరణలను వెల్లడించారు.పెట్టుబడులకు భరత్‌ మంచి గమ్యస్థానమన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం…

సీమాంధ్ర

నేటి నుంచి నెల్లూరు జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట

నెల్లూరు : ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ . 3. 054 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఇందిరమ్మబాటలో భగంగా…

కరీంనగర్

వ్యానులో యజమాని మృతి

జ్యోతినగర్‌,టీ మీడియా: సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు విడిభాగాలు తీసుకొస్తున్న ఓ వ్యానులో మృతదేహం లభ్యమైంది. ఈ వ్యాన్‌ చెన్నై నుంచి రావడం, అందులో మృతదేహం ఉడడం పలు అనుమానాలను రేకేత్తిస్తున్నాయి. వ్యాను వెనకాల నిద్రిస్తున్న యజమాని, ఓసీపీ…