బాలికపై అత్యాచారం బాధాకరం : లోకేశ్
హైదరాబాద్ : దేశరాజధాని నగరంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన బాధాకరమని నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు.లంచానికి పోలీసులు ఆశపడి నేరాన్ని దాచేందుకు యత్నించడం ఆయన అన్నారు.
హైదరాబాద్ : దేశరాజధాని నగరంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన బాధాకరమని నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు.లంచానికి పోలీసులు ఆశపడి నేరాన్ని దాచేందుకు యత్నించడం ఆయన అన్నారు.
మక్కపేట : కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. వీరికి ప్రజలే సరైన బుద్ది చెబుతారని అన్నారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మక్కపేటలో జరిగిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు.జగనన్న సీఎం అయ్యాక వైఎస్సార్…
సికింద్రాబాద్ : రైళ్లలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 9మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైళ్లలో మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంలో వీరిని అరెస్ట్ చేసినట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు.
గుంటూరు: జిల్లాలో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. అచ్చంపేట, కాకుమానులో పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
ఢిల్లీ : అత్యాచారానికి గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలికను యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ : పరకాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే నర్సుపై జీపు డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. జీపులో నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ఆమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నది.
నిజామాబాద్ : జిల్లాలోని కామారెడ్డి పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ మృతి చెందింది. బిక్కనూర్‌కు చెందిన రాజశ్రీకి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తుండగా వికటించి మృతిచెందింది. దీంతో ఆమె బందువులు ఆసుపత్రి ఎదుట ఆందోళను కు దిగారు.
విశాఖ :తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా …మీకోసం యాత్ర జోరువానలో కూడా కొససాగుతుంది. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని పలుగ్రామాలలో ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రజల నుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ఆడపిల్లలు…
బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్ధాన్రాయల్స్ తొలి వికెట్ కొల్పోయింది. ఆజట్టు స్కోరు ప్రస్తుతం 25-1