చైనాలో భూకంపం , 156 మంది దుర్మరణం
బీజింగ్ : చైనాలోని సిచువాస్ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో 156 మంది మృతి చెందగా దాదాపు 5,500మంది గాయపడ్డారు .రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.0 గా నమోదైంది. ఇదే ప్రాంతంలో 2008లో సంభవించిన…
బీజింగ్ : చైనాలోని సిచువాస్ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో 156 మంది మృతి చెందగా దాదాపు 5,500మంది గాయపడ్డారు .రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.0 గా నమోదైంది. ఇదే ప్రాంతంలో 2008లో సంభవించిన…
దరాబాద్ : యూజీసీ నెట్ దరఖాస్తులను ఉస్మానియా యూనివర్శిటి క్యాంపస్‌లో ని దూరవిద్య కేంద్రం ఏపీసెట్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. యూజీసీ నెట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ఇతర సర్టిపికేట్లను జతచేసి ఏపీసెట్ కార్యలయంలో…
బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ ఆటగాడు క్రిస్ గేల్ ఆజట్టులో అత్యదికంగా 49(నాటౌట్) పరుగులు సాధించి జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మరో సారి సుడిగేల్ రూపంలో ప్రత్యర్ధి బౌలర్లను ఆడుకున్నాడు. దింతో రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని…
బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు పై విజయాన్ని సాధించింది.
హైదరాబాద్ : ఇందిరమ్మ కలలు ,అమ్మహస్తం కార్యమ్రాల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోను, సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోను పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాజస్థాన్‌రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ లక్ష్య ఛేదనలో భ్యాటింగ్‌ను ఆరంభించింది,ఆజట్టు ఓపెనర్లుగా దిల్షాన్ ,గేల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.దిల్షాన్ 1 పరుగు గేల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు..
బెంగళూర్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ద్రవిడ్ 35, బిన్నీ 33, రహానే 14, హాడ్జ్ 13 పరుగులు చేశారు.…
హైదరాబాద్ : ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల రాగల 24గంటల్లో బలమైన ఈదురు గాలలఉరుములతో కూడిన వానలు పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్ : కార్మికులకు కరువు భత్యం చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించారు. జులై నుంచి అక్టోబర్ 2012 నాటి బకాయిలు జూన్ 1కి చెల్లించేందుకు ఎండీ అంగీకరించినట్లు ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తెలిపారు.
విశాఖపట్నం : దేశంలో మహిళలపై భద్రత లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందన్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు…