హౖదరాబాద్ సన్‌రైజర్స్ విజయం
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 123పరుగులు చేయగా హైదరాబాద్ 124 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది.
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 123పరుగులు చేయగా హైదరాబాద్ 124 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది.
హైదరాబాద్ జట్టు ఐదువికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసుకుంది.ఈ జట్టు విజయం కోసం 20బంతుల్లో 26పరుగులు చేయాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ,పంజాబ్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్‌లో సినీ తారలు తళుక్కుమన్నారు.హైదరాబాద్ మ్యాచ్ కావడంతో సినీ నటుడు వెంకటేష్, నాగార్జున తనయుడు అఖిల్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి , తదితరులు పాల్గోని సందడి చేశారు.
వరంగల్ : టీవి న్యూస్ రీడర్ బొద్దిరెడ్డి రాణిరుద్రమ రెడ్డికి వైసీపి నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యినట్లు తెలుస్తుంది. రాణి రుద్రమ ఈ మద్యనే వైఎస్సార్ పార్టీలో చేరారు.కాగా ఈమెకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జు…
కోల్‌కతా : ఈసారి సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్‌కు చెందిన చెఫ్ కేక్ తయారు చేయబోతున్నాడు. ఈనెల 24న సచిన్ 40వ పుట్టిన రోజు వేడుకలను కోల్‌కత్తాలో నిర్వహించాలని బెంగాల్ క్రికెట్ సంఘం నిర్ణయించింది.
న్యూఢిల్లీ : భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఈ ఏడాది కూడా మైక్రోసాప్ట్ ఇండియానే నిలిచిందని మానవ వనరుల సర్వీసులందజేసే సంస్థ ,ర్యాడ్‌స్టడ్ సర్వేలో తేలింది. ఈ ఘనత సాధించడం ఈ కంపేనీకి ఇది వరుసగా మూడోసారని…
హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 70 పరుగుల వద్ద అనుమా విహారి ( 46) వికెట్ కోల్పోయింది.ప్రస్తుతం ఈ జట్టు స్కోర్ 70-3
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 48పరుగుల రెండో వికెట్‌ను కోల్పోయింది.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా బొల్లారం చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి చెట్టును ఢీకొంది . అదృష్టవశాత్తు బస్సులోని 11మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్‌రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.