Friday, 6 November 2026

April 2013

స్పొర్ట్స్

సన్‌రైజర్స్‌ విజయ లక్ష్యం 124 పరుగులు

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఈ జట్టులో గిల్‌క్రిస్ట్‌ 26, పీయూష్‌ చావ్లా 23, హాస్సి 22పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ లో భూకంపం

పాకిస్థాన్‌ : పాకిస్థాన్‌ లో భూకంపం సంభవించింది. మన్షేరాలో భూమి కంపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.8గా నమోదైంది. ముజఫరాబాద్‌ వాయువ్య దిశగా 41కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్టు

హైదరాబాద్

భారీగా జిల్లా న్యాయవాదుల బదిలీ

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జిల్లా న్యాయవాదుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 62 మంది జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సీమాంధ్ర

పోలీసుల అదుపులో నిత్యపెళ్లి కొడుకు

విశాఖ : ఇద్దరు భార్యల ఫిర్యాదుతో నిత్యపెళ్లికొడుకు వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికి ఇద్దర్ని వివాహమాడి మోసగించిన వెంకటరమణ మరో పెళ్లికి సిద్దపడగా అతని చేతిలో మోసపోయిన ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంకటరమణను…

స్పొర్ట్స్

క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు.దాంతో స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురౌతుంది. దీంతో భారీగా ట్రాపిక్‌ జాం అయింది. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర…

హైదరాబాద్

బయ్యారం గనులు తెలంగాణకే చెందాలి : ఎంపీ నామా

హైదరాబాద్‌ : బయ్యారం గనులు కచ్చితంగా తెలంగాణకే చెందాలని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆస్థులు దోచుకుంటుంటే పార్లమెంట్‌లో కేసీఆర్‌ ఏనాడు నోరుమెదపలేదని…

స్పొర్ట్స్

మొదటి వికెట్‌ కోల్పొయిన పంజాబ్‌

హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ 4 ఓవర్లలో ఒక వికెట్‌ కొల్పొయింది. ఒక వికెట్‌ నష్టపోయి 16 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్‌ 6 ,వాల్తాటి పరుగులేమి చేయకుండా క్రీజులో కొనసాగుతున్నారు.

సీమాంధ్ర

నంద్యాల : వ్యక్తిగత కక్ష్యలతో కానిస్టేబుల్‌పై ఆటో డ్రైవర్‌ దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్‌ జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌కు తీవ్రగాయలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.