నంద్యాల : వ్యక్తిగత కక్ష్యలతో కానిస్టేబుల్‌పై ఆటో డ్రైవర్ దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌కు తీవ్రగాయలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.