Friday, 6 November 2026

April 2013

సీమాంధ్ర

అన్నసంతర్పణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ : ఒకరి మృతి

విశాఖ : శ్రీరామనవమి అన్న సంతర్పణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడిన పాల సంఘం అధ్యక్షుడు జి. అప్పలనాయుడు మృతిచెందాడు. ఈ ఘర్షణలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి…

జాతీయం

ప్రధాని నివాసంలో కోర్‌ కమిటి సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటి శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. పార్లమెంట్‌ సమావేశాలు ,కర్ణాటక ఎన్నికలు, 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహరంపై చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశానికి పలువురు అగ్రనేతలు హాజరయ్యారు.

స్పొర్ట్స్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మరికాసేపట్లో ఈ రెండు జట్ల మద్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

సీమాంధ్ర

వైఎస్‌ ,జగన్‌లు గజనీని మించిన ఘనులు : చంద్రబాబు

విశాఖ : వైఎస్‌ ,జగన్‌లు గజనీని మించిన ఘనులని తెదేపా ఆధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ మహ్మద్‌ గజనీ బంగారాన్ని ,సంపదను దోచుకుంటే వీళ్లు భూములను ,గనులనూ కూడా వదిలిపెట్టలేదన్నారు. వైఎస్‌ అనుచరుల…

హైదరాబాద్

తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి. : వినోద్‌

హైదరాబాద్‌ : బయ్యారం గనులను ఉపయోగించుకుని తెలంగాణ ప్రాంతంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌ డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్స్‌కు బయ్యారం గనులను తరలిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.తెలంగాణ…

మహబూబ్ నగర్

‘శ్రియ నిందితులను ఉరితీయాలి’

మహబూబ్‌నగర్‌ : శ్రియ నిందితులను ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని శ్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందులను సోదరుల్లా చూసుకున్నామని అయితే తమ కూతురుని హత్య చేయడం చాలా…

జాతీయం

ఆజాద్‌తో ముగిసిన రాజనర్సింహా భేటి!

న్యూఢిల్లీ : రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ తో డిప్యూటీ సీఎం రాజనర్సింహా భేటీ ముగిసింది .వీరివురు సార్వత్రిక ఎన్నికలు, పార్టీ స్థితిగతులపై అరగంట పాటు చర్చ జరిపారు.ఆజాద్‌ తో భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

హైదరాబాద్

ఉపాధి హామి పథకంలో స్వచ్చంద సంస్థల భాగస్వామ్యం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉపాధి హామి కార్యక్రమాన్ని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్త కార్యచరణ చేపట్టనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం అమలులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో మరో అడుగు ముందుకేసి ఎన్జీవోలకు మరిన్ని అదనపు…

హైదరాబాద్

బంగారం కొంటున్నార ! జాగ్రత్త !

హైదరాబాద్‌ : బంగారం కొనేటప్పుడు ధరతోపాటు నాణ్యత ,తూకాలు జాగ్రత్తగా చూసుకోవాలని తూనికలు, కొలతల శాఖ వారు చెబుతున్నారు. విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు కొనేటప్పుడు వాటి బరువును తీసివేస్తున్నారో లేదో చూడాలని లేక పోతే మొదటికే మోసం…