ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం
(బుధవారం తరువాయి భాగం) శ్రీకాకుళం సవరణలు, జాతావులు నివసించే ఆదివాసి ప్రాంతం. తూర్పు సముద్ర తీఆరం. అప్పటికే అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు 1964లో సిపిఐ నుంచి వేర్పడి సిపిఐ(ఎం) ఏర్పడినప్పుడు అందులో చేరి…


