జూన్ 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్1 చివరి తేదీ.
హైదరాబాద్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్1 చివరి తేదీ.
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది.
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 94.92 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. 67.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో మెదక్ జిల్లా ఉంది.
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్ధసారథి ఫలితాలను విడుదల చేశారు. 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.24 శాతం పెరిగింది. ఈఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 11,92,076 మంది…
హైదరాబాద్: దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని భాజపా యువజన మోర్చా కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. సింహాచలం, వేములవాడ దేవాలయాల్లో గోవుల మృతికి నిరసనగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ఉ కార్యాలయం ఎదుట ఆవులు, దూడలతో నిరసన చేపట్టారు.
గాయంతో తప్పుకున్న హైదరాబాదీ షట్లర్ హైదరాబాద్ ,మే 16: ప్రతిష్టాత్మకమైన సుదిర్మన్ కప్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ షట్లర్ సైనానెహ్వాల్ ఈ టోర్నీకి దూరమైంది. ఇండియన్ ఓపెన్ సమయంలో తగిలిన గాయం పూర్తిగా తగ్గకపోవడంతో…
అభం శుభం తెలియని మక్కుపచ్చలారని పసి మొగ్గల్ని చిదిమేస్తున్నారు. పౌష్టికాహారలోపంతో చిన్నారుల జీవితాలు అప్పుడే తెల్లారిపోతున్నాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు వర్ధమాన దేశాల్లోనూ అధికంగానే ఉంది. మన దేశంలో సంవత్సరానికి పుట్టిన శిశువులు 25 లక్షల…
రోమ్ ,మే 16 :ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు ఫామ్‌లోకి రావాలనుకుంటోన్న హైదరాబాదీ టెన్నిస్ తార సానియావిూర్జా మెరుగైన ప్రదర్శనే కనబరుస్తోంది. తాజాగా రోమ్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ వరకూ చేరుకుంది. అమెరికా క్రీడాకారిణి బెథానీ మాటెక్ సాండ్స్‌తో…
ఏడు పరుగుల తేడాతో విజయం తడబడిన డేర్ డెవిల్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం తడబడిన డేర్ డెవిల్స్ జట్టుహిమాచల్ :ధర్మశాలలో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై పంజాబ్ కింగ్స్ ఎలెవన్…