Thursday, 5 November 2026

May 2013

Featured News

సోనియాతో కేకే భేటీ

తెలంగాణపై చెప్పాల్సింది చెప్పా కాంగ్రెస్‌ నేత కేశవరావు న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే.కేశవరావు గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. త్వరలోనే పీసీసీ చీఫ్‌ మార్పు…

Featured News

దిద్దుబాటలో అధిష్టానం

కళంకితులకు ఉద్వాసన! సీఎం, పీసీసీ చీఫ్‌లతో జోరుగా చర్చలు తెలంగాణపై తర్జన భర్జన న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : కళంకిత మంత్రుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల…

Featured News

లొంగిపోయిన మున్నాభాయ్‌

జైలు వరకు వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు ముంబై, మే 16 (జనంసాక్షి) : ముంబయి పేలుళ్ల కేసులో మున్నాభాయ్‌, సంజయ్‌దత్‌ గురువారం ముంబైలోని టాడా కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు టాడా కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు.…

Cover Story

మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ‘స్పాట్‌’ పెట్టిన పోలీసులు

శ్రీశాంత్‌, అంకిత్‌, చండీలా అరెస్ట్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్‌ అయిన క్రికెటర్లు, బుకీలు అండర్‌గ్రౌండ్‌ మాఫియాతో లింకు న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : క్రికెట్‌లో మరోసారి జడలు విప్పిన ఫిక్సింగ్‌ భూతానికి పోలీసులు స్పాట్‌ పెట్టారు. జెంటిల్మన్‌…

Featured News

కేంద్రంలో సంకీర్ణం తెలంగాణ ఖాయం

2014 ఎన్నికలు కీలకం : కేసీఆర్‌ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే : కడియం జమ్మికుంట (కరీంనగర్‌), మే 16 (జనంసాక్షి) : కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం జమ్మికుంట…

తెలంగాణ

టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: జిన్నారం మండలం గడ్డిపోచారంలో ఉన్న ఒక టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదానికి గల…

జాతీయం

టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్‌దత్‌

ముంబై, జనంసాక్షి: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై శిక్షకు గురైన నిందితుడు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కోర్టులో లొంగిపోయారు. సప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఆయన టాడా కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. సంజయ్‌దత్‌తో…

తెలంగాణ

తెలంగాణలో విజృభించిన భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 42 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మన్మకొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండలో 41 డిగ్రీలు,…

తెలంగాణ

ఐపిఎల్‌ ప్రారంభం నుంచే మ్యాచ్‌ ఫిక్సింగ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభం నుంచే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోందని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఇవాళ ఆయన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిన వీడియోక్లిప్పింగ్‌ మీడియాకు చూపించారు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచే ప్లేయర్ల ఫోన్‌లను ట్యాప్‌…

జాతీయం

ఆజాద్‌తో భేటీ కానున్న సీఎం, బొత్స

న్యూఢిల్లీ: ఈ రోజు రాత్రి 7 గం.లకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు , కళంకిత మంత్రుల…