Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

ప్రజల ఎజెండ మారింది:కడియం శ్రీహరి

హైదరాబాద్‌, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ లో చేరానని కడియం శ్రీహరి తెలిపారు. తమ చేరిక ఉద్యమానికి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీడీపీలో తనకు సముచిత స్థానం అభించింది. సామాజిక న్యాయం చేయాలన్న…

జాతీయం

ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

రాంచి, ఐపీఎల్‌ ఆరులో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పుణే వారియర్స్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ గౌతమ్‌ గంబీర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

జాతీయం

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: భారతీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాల బాట పట్టాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

జాతీయం

నవాజ్‌షరీఫ్‌కు ఒబామా అభినందనలు

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన నవాజ్‌షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఫోనులో అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో నవాజ్‌ పార్టీ సాధించిన విజయం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోందని, పౌరప్రభుత్వం ఏర్పాటుకు…

తెలంగాణ

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ

సనత్‌ నగర్‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోకి ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజేత మెటల్‌ వర్క్‌ ఇండస్ట్రీతో షాట్‌ సర్య్కూట్‌తో మంటలు ఎగిపిపడుతున్నాయి. సనత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌లో అగ్ని మాపక శకటం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌…

సీమాంధ్ర

పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే పద్మజ్యోతిలను తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. పోలీసులు, తెదేపా వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి…

సీమాంధ్ర

‘వంశధార’పై సర్వే

గ్రామీణ భామిని, శ్రీకాకుళం: వంవధారపై నిర్మించ తల పెట్టిన నేరడి బ్యారేజి వల్ల ఎదురయ్యే పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ ముకుందకం శర్మ ఆదేశాల మేరకు ఆంధ్రా, ఒడిశా ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఈ సర్వే…

తెలంగాణ

కేపీహెచ్‌బీలో దొంగలు బీభత్సం

హైదరాబాద్‌, జనంసాక్షి: కూకట్‌పల్లి హౌసింగ్‌ కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గృహిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చూసి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి పరారయ్యారు. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం.