Friday, 6 November 2026

May 2013

Featured News

ఆధార్‌ ఆధారంగా జూన్‌ ఒకటి నుంచి నగదు బదిలీ

వీరప్పమొయిలీ న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) : నగదు బదిలీ వల్ల ప్రజల కెంతో మేలు జరుగు తుందని, రాయితీ సొమ్ము నేరుగా వారి ఖాతాలోనే జమచేస్తా మని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.…

Featured News

తెలంగాణ కోసం పోరాటాలు సాగుతున్నయ్‌

కేంద్రం దృష్టిలో ఉన్నాయి సబిత వ్యవహారంలో జోక్యం చేసుకోం : షిండే న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) : రాష్ట్ర ¬ంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొనసాగింపు అంశం రాష్టాన్రికి సంబంధించి నదని, ఈ విసయంలో తాము జోక్యం చేసుకోబోమని…

Featured News

పిచ్చి ప్రేలాపనలు మాను రుజువులుంటే పట్టుకురా..

చీకట్లో వైఎస్‌ను కలవలేదు రఘునందన్‌పై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : పిచ్చిప్రేలాపనలు మానుకో.. రుజువు లుంటే పట్టుకురా అని టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత రఘునందన్‌రావుపై టీఆర్‌్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు…

Featured News

రాజ్యసభకు మన్మోహన్‌ నామినేషన్‌

న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) : రాజ్యసభ అభ్యర్థిగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రధాని పదవీ కాలం జూన్‌ 16న ముగియనుంది. దీంతో ఆయన అస్సాంలోను గువాహటిరాజ్యసభ నియోజకవర్గం…

Cover Story

తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి

స్వరాష్ట్ర నాయకత్వంలో ‘కడియం’ మనకు ఆంధ్రా పార్టీలు అవసరమా? చిరునవ్వుల తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు…

జాతీయం

కోల్‌కతా లక్ష్యం 171 పరుగులు

రాంచి, జనంసాక్షి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. గంభీర్‌ సేన ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మనీష్‌ పాండే 66,…

జాతీయం

మనీష్‌పాండే అర్ధ సెంచరీ

రాంచి, జనంసాక్షి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణే వారియర్స్‌ ఆటగాడు మనీష్‌ పాండే అర్ధ శతకం సాధించాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 57 పరుగులతో ఆట కొనసాగిస్తున్నాడు.

జాతీయం

రాజ్యసభకు ప్రధాని నామినేషన్‌

గువాహటి, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. అసోం నుంచి 21 సంవత్సరాల రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మన్మోహన్‌ ఐదో దఫా నామినేషన్‌ సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న అసోం అసెంబ్లీ ప్రిస్సిపల్‌…

జాతీయం

సంజయ్‌దత్‌కు ప్రాణానికి ముప్పు

ముంబై, జనంసాక్షి: సంజయ్‌దత్‌కు ప్రాణానికి ముప్పు ఉందంటూ ఆర్థూరు రోడ్‌ జైలు అధికారులు ఆకాశరామన్న ఉత్తరం అందింది. సంజయ్‌ దత్‌కు అవసరమైన భద్రతా కల్పిస్తామని జైలు అధికారులు తెలిపారు. లొంగిపోయేందుకు దత్‌కు కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.…

తెలంగాణ

బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం

హైదరాబాద్‌,జనంసాక్షి: కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశం కమిసన్‌ చూసుకుంటుందని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. బీసీ కార్పోరేషన్లను బలోపేతం చేస్తామన్నారు. స్టడీ సర్కిల్‌ విద్యార్థులకు స్టయిఫండ్‌ పెంచుతామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ కోసం నాయకులతో సమావేశం ఏర్పాటు…