బషీర్‌బాగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు
హైదరాబాద్, జనంసాక్షి: నగరం నడిబొడ్డు బషీర్‌బాగ్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ప్రమాదం సంభవించింది. పాత గాంధీ మెడికల్ కాలేజీ భవనం ఎదురుగా ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది…
