Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపంతో నిలిచిన శాతవాహన

ఎక్స్‌ప్రెస్‌ చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో సికింద్రాబాద్‌ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను ఇతర…

సీమాంధ్ర

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ దాడులు

కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను అధికారులు పోలీసుస్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ

నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు

హైదరాబాద్‌ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైకాపా గౌరవ…

తెలంగాణ

వెబ్‌సైట్‌లో విద్యార్థుల జాబితా

హైదరాబాద్‌ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల జాబితా (నామినల్‌ రోల్స్‌)ను షషష.పంవaజూ.శీతీస్త్ర వెబ్‌సైట్‌లో ఉంచినట్లు , ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రధానోపాధ్యాయులకు సూచించింది.

సీమాంధ్ర

రెండు ఆటోలు ఢీ… ఇద్దరి మృతి

కోరుకొండ : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Featured News

ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు

న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) : దేశంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర సమాచార కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. సోమవారం సెంట్రల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ సత్యానంద మిశ్రా,…

Featured News

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ

ఏడు కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి విముక్తం చేస్తాం : సోనియా న్యూఢల్లీి, జూన్‌ 3 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. రానున్న పదేళ్లలో ఏడు కోట్ల కుటుంబాలను…

Cartoons

rta act- cartoon

ఏ టికెట్‌ ఎంతకు అమ్మారో వివరాలు కావాలట దరఖాస్తు పెట్టుకున్నాడు సార్‌

Featured News

శ్రీ చైతన్య, నారాయణలు విద్యను వ్యాపారం చేశాయి

అందిన కాడికి దోచుకుంటున్నాయి ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) : శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు చదువును వ్యాపారం చేశాయని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ మండపడ్డారు. తల్లిదండ్రుల బలహీనత ఆధారంగా కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు…

Featured News

జాతీయ స్థాయిలో తెలంగాణపై మాట్లాడండి

పార్లమెంట్‌లో గళం విప్పండి రాజ్‌నాథ్‌ను కోరిన కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జాతీయ స్థాయిలో మాట్లాడాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. సోమవారం…