Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

నల్గొండ జిల్లా: నకిరేకల్‌ శివారులో జాతీయ రహదారిపై ఈ ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం…

తెలంగాణ

ంండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు మరో రెండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ,నైరుతి బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల రెండో వారంలో ఇవి మన…

తెలంగాణ

జూన్‌ 6లోగా పదోతరగతి సప్లిమెంటరీ ఫీజు

హైదరాబాద్‌ : పదోతరగతి అడ్వాన్డ్సు సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా జూన్‌ ఆరో తేదీలోగా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం సంచాలకులు మన్మధరెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూన్‌ 10 లోగా పూర్తి సమాచారాన్ని డి.ఇ.ఒ.లకు అందచేయాలని…

తెలంగాణ

నేడు హైదరాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ఆయన ఉదయం ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం…

Featured News

సోనియాతో ఎలాంటి విభేదాల్లేవు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరు మంత్రి వర్గాన్ని త్వరలో పునర్వ్యవస్థీకరిస్తాం క్రీడలు, రాజకీయాలు రెండూ కలువరాదు విచారణ దశలో ఫిక్సింగ్‌పై స్పందించను జపాన్‌తో అణు ఒప్పందం త్వరలో అమలు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢల్లీి, మే 31 (జనంసాక్షి) :…

Featured News

వామ్మో మావోయిజం

అంతర్గత భద్రతకు పెనుముప్పు త్వరలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఛత్తీస్‌గఢ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన షిండే చత్తీస్‌గఢ్‌, మే 21 (జనంసాక్షి) : మావోయిస్టులతో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌…

Featured News

వృద్ధిరేటు ఢమాల్‌

4.80 శాతంగా నమోదు పదేళ్లలో ఇదే కనిష్టం న్యూఢల్లీి, మే 31 (జనంసాక్షి) : జీడీపీ వృద్ధిరేటు ఢమాల్‌ అంది. గత పదేళ్లలో కనిష్ట స్థాయిలో వృద్ధి రేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో తైమ్రాసికంలో జీడీపీ…

Featured News

శ్రీనివాసన్‌పై బిగిస్తున్న ఉచ్చు

రాజీనామాకు పలువురి డిమాండ్‌ బీసీసీఐకి జగ్దలే రాజీనామా ముంబై, మే 31 (జనంసాక్షి) : ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ అడ్డంగా ఇరుక్కోవడంతో ఇప్పుడు ఆయన పదవికే ఎసరు వచ్చింది.…

Featured News

అమెరికాలో చరిత్ర సృష్టించిన మన బుడతడు

స్పెల్లింగ్‌ బీ పోటీల్లో విశ్వ విజేత అరవింద్‌ వాషింగ్టన్‌, (జనంసాక్షి) : అమెరికాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ అమెరికన్‌ విద్యార్థి అరవింద్‌ మహంకాళి చరిత్ర సృష్టించాడు. వరుసగా ఆరోసారి ఈ టైటిల్‌ గెలిచిన…

Cover Story

కాంగ్రెస్‌ మోసం చేసింది అందుకే పార్టీ వీడుతున్న

తెలంగాణ కోసమే ఈ నిర్ణయం : కేకే హైదరాబాద్‌, మే 31 (జనంసాక్షి) : ‘కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసింది.. అందుకే పార్టీ వీడుతున్న’ని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం…