జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగింది. ఈ కేసులో కోర్టుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ,బీపీ ఆచార్య శ్యామూల్, మన్మోహన్‌సింగ్ హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగింది. ఈ కేసులో కోర్టుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ,బీపీ ఆచార్య శ్యామూల్, మన్మోహన్‌సింగ్ హాజరయ్యారు.
ఢిల్లీ : రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మర్ హమీద్ అన్సారీ తన ఛాంబర్‌లో ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోం నుంచి వరుసగా అయిదో సారి రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్…
హైదరాబాద్ : శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమాచారం అందించకుండా స్థాయీసంఘాల నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శాసనమండలిని ఛైర్మన్ 20 నిముషాల పాటు వాయిదా వేశారు.
హైదరాబాద్ : శాసనసభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కోరారు. గ్రీస్‌ఫీల్డ్ భూముల వివాదం, ఎర్రచందనం అక్రమ తరలింపు, డీజీపీ ఆస్తుల వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన…

హైదరాబాద్ : చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను జైలు అధికారులు కొద్ది సేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.
హైదరాబాద్ : సభాపతి ఛాంబర్‌లో జరగనున్న శాసనసభా పక్ష నేతల సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెదేపాను ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. సమావేశానికి దూరంగా ఉండాలని తెదేపా నిర్ణయించింది.
కొహ్లీ టాప్ ముంబై : భారత్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ మించిపోయాడు. వివిధ ఉత్ప త్తులకు బ్రాండ్ అంబాసిడర్ ప్రచారకర్తగా తెరపై కనిపించడంలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో నిరుడు కోహ్లీ…
హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి) : అంతర్జాతీయ క్రికెట్ కెరిర్‌లో సుదీర్ఘ ప్రస్తానాన్ని మాస్టర్ బ్లాస్టర్ దాగ్గజాల నీడలోనే తన కెరిర్ ప్రారంభించారు. సచిన్ క్రికెట్ రంగ ప్రవేశం చేసే నాటికి భారత క్రికెట్ స్వరూపం చాలా వరకూ…