Friday, 6 November 2026

June 2013

స్పొర్ట్స్

టీమిండియాకు కొత్తజోడి

    ఓపెనర్లుగా రోహిత్‌ ధావన్‌ సక్సెస్‌ – సెహ్వాగ్‌ గంభీర్‌కు ఔట్‌ హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : టీమిండియాకు ఓపెనింగ్‌ జోడి సమస్య తీరనుంది. గౌతం గంభీర్‌, వీరెంద్ర సెహ్వాగ్‌ ఓపెనింగ్‌ జోడీ ఇప్పటి వరకు బాగానే…

ఎడిట్ పేజీ

అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం-క్షీరాభిషేకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసాలు, చెప్పుల దండలు వేయడాలు,వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. వీటిపై విభిన్న వాధనలు,కారణాలు ఉన్నా అందుకు కావలసింది క్షీరాభిషేకాలు చేయడం, పాత విగ్రహాల ప్రదేశంలో కాంస్య విగ్రహాలు ప్రతిష్టించడం కాదు. దళితులు మరింత ఐక్యతతో…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే అధికారులు అలయ మర్యాదలతో…

ఎడిట్ పేజీ

మగ్గంపై మరణ మృదంగం

సిరులుండే సిరిసిల్లాలో పచ్చని పంట పొలాలు వడ్లు ధాన్యపు రాసులు ,ప్రక్కనే మానేరు వాగు గలగలమంటు పరవళ్లు తొక్కుతుంది.సిరిసిల్లా పట్టణంలో చేనేత కార్మికులు మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నారు.తరతరాలుగా చేనేత వృత్తి జీవనొ పాధి ఇస్తుంది. అగ్గిపెట్టెల్లో చీరఅల్లి చరిత్రను…

తెలంగాణ

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్‌కు వచ్చి మాట్లాడాల్సిందిగా ఆయన ఆదేశించారు.

ఎడిట్ పేజీ

ఇకనైనా బీజేపీ పునరాలోచించుకోవాలి

నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)తో 17 ఏళ్ల బంధాన్ని జనతాదళ్‌(యునైటెడ్‌) ఆదివారం తెగతెంపులు చేసుకుంది. జేడీయూ సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదు. గడిచిన కొద్ది నెలలుగా ఎన్‌డీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా…

తెలంగాణ

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ : వివిధ అంశాలపై పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. ఏపీపీఎస్పీ అక్రమాలపై తెదేపా, అక్రమ అరెస్టులపై తెరాస, మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి అంశంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

వార్తలు

వియత్నాంలో ప్రభుత్వాన్ని దూషించిన బ్లాగర్‌ అరెస్టు

వియత్నాం : కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం పై అభాండాలు వేస్తూ నిందోరోపణలతో బ్లాగ్‌లో పోస్ట్‌ రాసినందుకు ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గత నెలరోజుల్లో పోలీసులు ఓ బ్లాగర్‌ను అరెస్టు చేయడం ఇది మూడోసారి. దిన్హ్‌ నాట్‌…

తెలంగాణ

ఏపీపీఎస్పీ అక్రమాలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్‌ చేస్తూ గస్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ అనర్హులైన సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై…

తెలంగాణ

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం వివిధ పార్టీలు స్పీకర్‌కు తమ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రక్షాశనపై తెదేపా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చలో అసెంబ్లీ సందర్భంగా మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి, తెలంగాణ వాదుల అక్రమ…