హైదరాబాద్‌లో బులియన్ ధరలు
హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి….. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 28,280,22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 27, 350గా ఉంది. కిలో…
హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి….. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 28,280,22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 27, 350గా ఉంది. కిలో…
హైదరాబాద్ : భీమిలి మున్సిపాలిటీ విలీన ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీలో భీమిలి మున్సిపాలిటీని విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగత తెలిసిందే.
ముంబయి,(జనంసాక్షి): రిజర్వ్ బ్యాంకు మార్కెట్ వర్గాలను నిరాశపర్చింది. సోమవారం ఉదయం ప్రకటించిన మానిటరీ పాలసీలో వడ్డీరేట్లను తగ్గించలేదు. వడ్డీరేట్లతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని కూడా అలాగే ఉంచింది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్-డబ్ల్యూపీఐ మే నెలలో 4.7 శాతానికి…
అనంతపురం: అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు మరోసారి బయటపడింది. పార్టీ ప్రతిపాదించిన కోనారెడ్డికి పోటీగా నామినేషన్ వేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. రాజీ చర్చలు విఫలం కావడంతోనే ఆయన పోటీకి సిద్ధపడినట్లు సమచారం.
హైదరాబాద్ : సభాపతి నాదెండ్ల మనోహర్ ఛాంబర్‌లో నిర్వహించిన శాసనసభాపక్ష నేతల సమావేశం ముగిసింది. ఛలో అసెంబ్లీ సందర్భంగా జరిగిన ఘటనలపై రేపు సభలో ప్రకటన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ : భారత రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానంపై సమీక్షించింది. రూపాయి పతనం, ఆహార ద్రవ్యోల్బణం అంశాలపై అందోళన వ్యక్తం చేసింది. కీలక వడ్డీరేట్లు, నగదు నిల్వల నిష్పత్తిపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయిం తీసుకుంది. ప్రవేటు…
పెళ్లకూరు: రాష్ట్రంలో ఈ ఏడాది గ్రామీణ రహదారుల కోసం పీఎంజీఎస్‌వై కింద రూ. 2200కోట్లు మంజూరయినట్లు తిరుపతి ఎంపీ చింతా మోహన్ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో అభివృద్ధిపనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాది…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. బంగారుతల్లి పథకానికి చట్టబద్దత కల్పించడమే అజెండా ఈ సమావేశం జరగనుంది. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చట్టబద్ధత కల్పించడాన్ని మంత్రులు…
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను నిలిపివేసింది. ఉత్తరకాశీ, బదరీనాథ్, హిమకుంద ప్రాంతాల్లో రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 41 వేల మంది యాత్రికులు…
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టులో సోమవారం హాజరయ్యారు. ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్, బీపీ అచార్యలు కూడా కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు.