Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

ప్రయాణికులను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తాం

హైదరాబాద్‌ : తెలంగాణ బంద్‌ పేరుతో ప్రయాణికులను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని శాంతిభద్రతల అదనపు డీజీ కౌముది హెచ్చరించారు. ప్రయాణికులను అడ్డుకునే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

హైదరాబాద్

ఓయూ సహాయ ఆధ్యాపకుల ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్శిటి : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటిలో 191 సహాయ అద్యాపక పోస్టుల ఫలితాలను రిజిస్ట్రార్‌ శుక్రవారం విడుదల చేశారు.కొన్ని విభాగాల్లో ఫలితాలను నిలిపివేయాలని వాటిని త్వరలోనే వెల్లడిస్తామని రిజిస్ట్రార్‌ తెలిపారు.

హైదరాబాద్

తెలంగాణ బంద్‌లో పాల్గొంటాం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలపై ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ బంద్‌లో పాల్గొంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వరంగల్‌లో చెప్పారు. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల వారికి రక్షణ లేదని అధిష్టానానికి చెప్పేందుకు సీఎం కుట్ర పన్నారని ఆయన…

హైదరాబాద్

నిత్యావసర సరుకుల పంపిణీ అడ్డుకోవద్దు :మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : ప్రభుత్వం పేదలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకోవద్దని పౌరసరాఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.శుక్రవారం ఆయన పౌరసరాఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జరిగే సరుకుల పంపిణీకి సహకరించాలని…

మెదక్

ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ ఆగదు : మంత్రి గీతారెడ్డి

మెదక్‌ : ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదని మంత్రి గీతారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ ,రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని స్పష్టం ఆమె స్పష్టం చేశారు.

హైదరాబాద్

సీమాంధ్ర ఆందోళనల వెనుక సీఎం హస్తం : హరీష్‌రావు

హైదరాబాద్‌ : సీమాంధ్ర ఉద్యోగులు ,నాయకులు చేసే ఆందోళనల వెనుక సీఎం హస్తం ఉందని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌ రావు అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఇరుప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ముఖ్యమంత్రి కేవలం సీమాంద్ర…

నల్లగొండ

జాతీయ రహదారిపై పోలీసుల తనీఖీలు ముమ్మరం

నల్గొండ : హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్‌ నేపథ్యంలో జాతీయ రహదారిపై మండల పరిధిలో ఎనిమిది చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. వట్టిమర్తి ,చిట్యాల ,పెద్దకాపర్తి , వెలిమినేడు ,గుండ్రాంపల్లి గ్రామాలతో పాటు చిట్యాల రైల్వే…

ఖమ్మం

వోల్వా బస్సుపై రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు

ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి మండలం మందాలపాడు వద్ద వోల్వో బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్టు సమాచారం .దినికి సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

హైదరాబాద్

రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పిస్తాం : రైల్వే ఎస్పీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. రైల్వే ఆస్తులకు ఎవరైనా భంగం కలిగిస్తే ..చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ సహా…

హైదరాబాద్

ముగిసిన కిషన్‌రెడ్డి మహాదీక్ష

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ సాధన మహాదీక్ష ముగిసింది. రేపటి తెలంగాణ బంద్‌కు మద్దతిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు దీక్షలో పాల్గొన్న ఆపార్టీ…