Tuesday, 3 November 2026

September 2013

వార్తలు

ముగిసిన కిషన్‌రెడ్డి మహాదీక్ష

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ సాధన మహాదీక్ష ముగిసింది. రేపటి తెలంగాణ బంద్‌కు మద్దతిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు దీక్షలో పాల్గొన్న ఆపార్టీ…

హైదరాబాద్

ఉప్పల్‌ చౌరాస్తాలో భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ చౌరాస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనిచేయడం లేదు. దీంతో చౌరాస్తా చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది

జాతీయం

ప్రధానిగా మోడీకే సీఈవోల ఓటు

ఢిల్లీ : కార్పొరేట్‌ ,వ్యాపార సంస్థల అధిపతుల్లో నాలుగింట మూడొంతుల మంది ప్రధానిగా రాహుల్‌ గాంధీకన్నా మోడీ వైపే మొగ్గుచూపుతున్నారని తాజా ఒపీనియల్‌ పోల్‌ పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా నిర్లక్యం చేసిందని మోడీనే ఈ…

జాతీయం

రేపటి సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దు : జానారెడ్డి

ఢిల్లీ :రేపటి ఏపీఎన్జీవోల సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి సభను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని…

స్పొర్ట్స్

200 వ టెస్టు వేదికను సచినే నిర్ణయించుకుంటారు.: బీసీసీఐ

ఢిల్లీ : సచిన్‌ 200 వ టెస్టు మ్యాచ్‌ నిర్వహణపై ఇప్పటికే బెంగాల్‌ ,ముంబాయి క్రికెట్‌ అసోసియేషన్లు బీసీసీఐని సంప్రదించిన నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయాన్ని సచిన్‌కే వదిలేసింది. 200వ టెస్టు వేదికని సచినే నిర్ణయించుకుంటారని బీసీసీఐ రొటేషన్‌…

జాతీయం

డీజీపి ఆస్థులపై సీబీఐ విచారణకు ఆదేశం

న్యూడిల్లీ : డీజీపీ దినేష్‌రెడ్డి ఆస్థులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎస్‌ ఆధికారి ఉమేష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలపై కోర్టులోనే తేల్చుకోవాలని డీజీపీకి న్యాయస్థానం సూచించింది.…

సీమాంధ్ర

చంద్రబాబు పుట్టుక తెలుగుతల్లికే అవమానం: షర్మిల

నంద్యాల : చంద్రబాబునాయుడు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు తల్లే అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ షర్మిల మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారో ప్రజలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.

హైదరాబాద్

హైకోర్టులో న్యాయవాదుల మద్య ఘర్షణ ,తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌ : తెలంగాణ – సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ -హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ సి.వి మోహన్‌రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

రంగారెడ్డి

తుపాన్‌ సినిమాను అడ్డుకున్న టీఆర్‌ఎస్వీ నాయకులు

వికారాబాద్‌ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ పట్టణంలోని సినీ మ్యాక్స్‌లో ప్రదర్శిస్తున్న తుపాన్‌ సినిమాను టీఆర్‌ఎస్వీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడి సినిమాను ప్రదర్శించేందుకు వీల్లేదని టీఆర్‌ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు