Monday, 2 November 2026

September 2013

Featured News

ప్రజల కోసం విడిపోదాం.. ప్రగతికోసం కలిసి పనిచేద్దాం

సచివాలయంలో టీ ఉద్యోగుల ధర్నా సీమాంధ్రుల పోటీ ధర్నా.. ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : ప్రజల కోసం విడిపోయి.. ప్రగతికోసం కలిసి పనిచేద్దామని తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ భోజన…

Featured News

హైదరాబాద్‌ సభ అనుమతికి మంత్రులు సహకరించాలి

ముల్కీ రూల్స్‌ వారోత్సవాలు ప్రశాంతంగా నిర్వహిస్తాం సమ్మె విరమించండి.. విభజనకు సహకరించండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో ఈనెల 7న నిర్వహించనున్న సభకు అనుమతి ఇప్పించేందుకు మంత్రులు సహకరించాలని టీ జేఏసీ చైర్మన్‌…

Featured News

ఢిల్లీలో ఘోరం యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం

నొయిడా, ఆగస్టు 31 (జనంసాక్షి) దేశ రాజధాని ఢిల్లీలో రక్షక భటులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ యువతి పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సభ్య సమాజానికే తలవంపులు తెచ్చారు. ముంబయి అత్యాచార ఘటనలను మరువక ముందే…

Featured News

హింస నిరోధంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

అహింసా మెసెంజర్‌ను ప్రారంభించిన సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) : దేశంలో మహిళలు, బాలలపై పెరిగిపోతున్న హింసను నియంత్రించేందుకు ప్రజలంతా సహకరించాలని భాగ స్వామ్యం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ‘అహింసా మెసెంజర్‌’…

Featured News

సిరియాపై సైనిక చర్యకు నిర్ణయం : అమెరికా

వాషింగ్టన్‌, ఆగస్టు 31(జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి వేలాది మందిని అంతమొందించిన సిరియాపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. సిరియాపై చర్యలు తీసుకునే విషయమై అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం కోరతామని…

Cover Story

12న కేబినెట్‌ ముందుకు తెలంగాణ బిల్లు

విభజనపై నిర్ణయమైపోయింది సీమాంధ్రలో ప్రజల హక్కులను కాపాడ్తాం కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ తిరుపతి, ఆగస్టు 31 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన కార్యక్రమం పూర్తయిపోయిందని, తర్వాత జరుగాల్సిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు సీమాంధ్రులు సహకరించాలని కేంద్ర మంత్రి బలరాం…