ఎంజీఎం ఓపీ వద్ద ఆడశిశుును వదిలి వెళ్లిను గుర్తుతెలియని వ్యక్తులు
వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం వద్ద 4 రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.శిశువును ఆసుపత్రి వర్గాలు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం వద్ద 4 రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.శిశువును ఆసుపత్రి వర్గాలు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
ఖైరతాబాద్ 🙁 హైదరాబాద్ ): ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ..ఖైరతాబాద్ ఆనంద్‌నగర్‌లోని రేణుకా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే సవిత (35) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాద్యాయురాలిగా…
న్యూఢిల్లీ : ధరలను తగ్గించేందుకు చైనా నుంచి ఉల్లి దిగుమతి చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్ తెలిపారు. రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు దిగిరానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ : నగరంలోని కామాందులు రెచ్చిపోతున్నారు.అభయ కేసును ఛేదించిన 24 గంటల్లోపే మరో సంఘటన వెలుగు చూసింది.ఓ యువకుడు నాంపల్లిల్లోని ఓ లాడ్జ్‌లో మైనర్ బాలికను నిర్భందించి ఐదురోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.షాలిబండ పోలీస్‌స్టేషన్‌లో నిర్భయ చట్టం కింద పోలీసులు…
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.హైదరాబాద్ ,ఢిల్లీలోని నారాయణరెడ్డి ఆయన అనుచరుల ఇళ్లల్లోను ఐటీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం సుష్మాథియేటర్ దగ్గర బైక్‌ను లారీ ఢికొంది. ఈ ప్రమాదంలో ఒకు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది.ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధికారికంగా ప్రకటించారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కంప్యూటర్ పేలిపోయింది. దీంతో విధుల్లో ఉన్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.వర్షానికి తడిసిన కారణంగానే కంప్యూటర్ షార్ట్‌సర్క్యూట్‌తో పేలిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలుదు.
రాంచి: ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ ,ఆసీస్‌ల మధ్య నాలుగో వన్డే రాంచిలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన భారత్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 1.30గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభధ్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.