Tuesday, 3 November 2026

ఎంజీఎం ఓపీ వద్ద ఆడశిశుును వదిలి వెళ్లిను గుర్తుతెలియని వ్యక్తులు

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రి ఔట్‌ పేషెంట్‌ విభాగం వద్ద 4 రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.శిశువును ఆసుపత్రి వర్గాలు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *