Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

వరద పరిస్థితిని సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు ,వరదలపై మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్‌ లో గోడకూలి ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : మెహిదీపట్నం విజయనగర్‌ కాలనీలో గోడకూలి ఐదేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు.మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి (45), జనార్ధన్‌ (5) గా, గుర్తించారు.తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గత…

Featured News

మూడేళ్లే ఉమ్మడి రాజధాని

హైదరాబాద్‌పై కిరికిరి వద్దు రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఆంక్షలు వద్దు జీవోఎంను కోరుతాం : కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను మూడేళ్లే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, ఎలాంటి కిరికిరి పెట్టొద్దని టీ జేఏసీ చైర్మన్‌…

Featured News

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) : ఈశాన్య రుతుపవనాలు బలంగా వీస్తుండడంతోపాటు, బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు…

Featured News

నన్నూ చంపుతారేమో.. ఐ డోంట్‌కేర్‌

నానమ్మ, నాన్నను హత్య చేశారు భాజపా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది గుజరాత్‌, యూపీ, కాశ్మీర్‌లో అగ్గిపెట్టారు నిప్పు పెట్టడం సులభం.. చల్లార్చడమే కష్టం సంఘ్‌ పరివార్‌పై రాహుల్‌ ఆర్పార్‌ జైపూర్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) : నాయనమ్మ,…

Featured News

ఇకనుంచైనా మారేనా..!

భారత్‌, చైనా కీలక ఒప్పందాలు సరిహద్దు, నదీ జలాలు, ఉపరితల రవాణా, ద్వైపాక్షిక సంబంధాలతో సహా పది ఒప్పందాలపై సంతకాలు బీజింగ్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) : సరిహద్దులో శాంతి పరిరక్షణకు భారత్‌, చైనా అంగీకారానికి వచ్చాయి. ఈ…

Cover Story

మన చరిత్రపై మట్టికప్పుతున్నరు

వలస పాలకులు ఎక్కడైనా ఇలాగే చేస్తారు సీమాంధ్రుల చెప్పుచేతల్లో సినీ పరిశ్రమ పైడి జయరాజ్‌పై జనంసాక్షి కథనం స్పందించిన తెలంగాణ చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) : బాలీవుడ్‌లో తొలి తెలుగు హీరో.. కరీంనగర్‌ ముద్దుబిడ్డ…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

గుంటూరు : మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. బైక్‌-ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సీమాంధ్ర

టీటీడీలో ఉద్యోగులే దొంగలు

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఉద్యోగులను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగుల నుంచి రూ.3వేలను స్వాదీనం చేసుకున్నారు.దొంగతనాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణా చర్యలు…