Wednesday, 4 November 2026

October 2013

Cover Story

బాలీవుడ్‌లో కరీంనగర్‌ తేజం.. పైడి జైరాజ్‌

తెలంగాణ చరిత్రపై మట్టికప్పుతున్న సీమాంధ్రులు 1980లోనే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వందేళ్ల సినిమా పండగలో తెలంగాణకు తీవ్ర అవమానం ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు.. భారతీయ చిత్రసీమలో అస్కార్‌తో…

Featured News

ఔను.. నేను విభజన వాదినే

తెలంగాణ ప్రక్రియ జరిగి తీరుతుంది కేంద్రమంత్రి జేడీ శీలం విజయవాడ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : తను ముమ్మాటికీ విభజన వాదినేనని కేంద్ర మంత్రి జేడీ శీలం కుండబద్దలు కొట్టారు. మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్‌ హోట్‌ల్‌లో ఆయన…

Featured News

చైనాకు చేరిన ప్రధాని

సరిహద్దు సమస్యతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం బీజింగ్‌ విమానాశ్రయంలో మన్మోహన్‌కు ఘన స్వాగతం బీజింగ్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంగళవారం చైనా చేరుకున్నారు. బీజింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు…

Featured News

కాశ్మీర్‌ పరిష్కారంలో మీ జోక్యం అక్కర్లేదు

అమెరికాకు షిండే చురక ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టండి కాశ్మీర్‌ సరిహద్దులో సైనికులతో కేంద్ర హోం  మంత్రి గెట్‌ టు గెదర్‌ జమ్మూ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : కాశ్మీర్‌ సమస్య పరిష్కారంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని అమెరికాకు…

Featured News

ఆర్టీసీకి సమైక్య దెబ్బ

చార్జీలు బాదే దిశగా యాజమాన్యం హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : ఆర్టీసీకి సమైక్య ఉద్యమం దెబ్బ తగిలింది. రెండు నెలల పాటు జరిగిన సమ్మె నష్టాన్ని పూడ్చుకు నేందుకు, ప్రయాణికులపై భారం మోపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం…

Cover Story

హైదరాబాద్‌ యూటీ అసాధ్యం

తీర్మానంపై ఇప్పుడే ఏం చెప్పలేం కుండబద్దలు కొట్టిన దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపడేసింది. యూటీ అంశంపై చర్చలు జరుపుతోందన్న వార్తలను తోసిపుచ్చింది. హైదరాబాద్‌ను కేం…

జాతీయం

ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఢిల్లీ ,రాజస్థాన్‌ ,మద్యప్రదేశ్‌ ,ఛత్తీస్‌గడ్‌ , మిజోరం ,రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కోలాహలం ఊపందుకుంది.ఢిల్లీలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్న అంశంపై ఇంకా…

హైదరాబాద్

డిప్యూటీ సీఎంను కలిసిన ఈటెల

హైదరాబాద్‌ : డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ఇవాళ కలిశారు.వృత్తి విద్యా కళాశాలలకు అదనపు నిధులను కేటాయించాలని దామోదరకు ఈటెల విజ్ఞప్తి చేశారు. దామోదరను కలిసిన అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. వృత్తి…

హైదరాబాద్

టీడీపీలో చేరనున్న పవన్‌కళ్యాణ్‌ ?జోరుగా ఊపందుకున్న వార్తలు

హైదరాబాద్‌ : నటుడు పవన్‌కళ్యాణ్‌ టీడీపీలోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. టీడీపీలోకి దారి ఉందో, లేదో పవన్‌నే అడగాలని టీడీపీ నేతలు చమత్కారాలు విసురుతున్నారు. పవన్‌, నాగబాబు టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా…